వికీపీడియా:వికీ సాంకేతికాలు

వికీసాంకేతిక అవసరాలు వాటి స్థితి కొరకు పేజీ. సహాయం కోరేవారు, సహాయం అందించేవారందరూ పాల్గొనవచ్చు.

మూసలు/మాడ్యూళ్లు

మార్చు

ప్రదేశ సమాచారం చూపే Infoboxలకు ఏకరూపకత

తెలుగు వికీలో ప్రదేశ సమాచారపెట్టెలు రకరకాలు వాడబడుతున్నాయి. వాటిని ఏకరూపతకు తీసుకురావటానికి {{Infobox Settlement}} కు స్థానికీకరణ పూర్తి కావాలి. --అర్జున (చర్చ) 06:27, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

మరింత సమాచారానికి లింకు చూడండి.--అర్జున (చర్చ) 06:27, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

పటములు

మార్చు

<నింపాలి>

స్థానికీకరణ

మార్చు

ఇతరాలు

మార్చు

విజ్ఞులు - అని టైపింగ్ చేయాలంటే ఎలా?

మార్చు

వికీపీడియా:రచ్చబండ#టైపింగ్ సహాయం కొరకు , 7.03.2015న వ్యాఖ్య.

ప్రస్తుత స్థితి: https://github.com/wikimedia/jquery.ime/pull/369 చూడండి.

టేబ్లేట్ వాడేటప్పుడు తొలగించు చర్యలకు హెచ్చరిక కావాలి

మార్చు

టేబ్లెట్ లో తెవికీ వాడేటపుడు పొరబాటున దిద్దుబాటు రద్దు ఎంపిక కావడం, హెచ్చరిక లేకపోవడంతో దిద్దుబాటు రద్దుజరిగిపోవటం జరుగుతున్నది.ఉదా: లింకు. టేబ్లెట్ వినియోగం 30శాతం పైగా వున్నందున, రద్దుబాటు చర్యలకు హెచ్చరిక చేసి ఆ తర్వాతే తగిన పనిజరిగేటట్లు చూడడం మంచిది.--అర్జున (చర్చ) 06:06, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

IPసభ్యులకు Sitenotice

మార్చు

టేబ్లెట్ వాడేవారికి తెలుగు కీబోర్డు సంబంధించిన సందేశాలు ప్రత్యేకంగా వుండాలి. మీడియావికీ:Anonnotice లో CTRL+M నొక్కి తెలుగు టైపుచేయండి లాంటి సందేశాలు సరికాదు. అటువంటి వాటిని డెస్క్టాప్ వాడుకరులకి మాత్రమే పరిమితంచేయాలి.--అర్జున (చర్చ) 06:19, 2 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

ఇవీ చూడండి

మార్చు