వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు

డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియం

తెలుగు వికీపీడియా ఆవిర్భావ దినోత్సవం రోజైన డిసెంబర్ 10న వికీపీడియాకు సంబంధించి ఏదైన ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని పలువురు సభ్యులు కోరడం జరిగింది. అయితే డిసెంబర్ 10 సెలవు రోజు కాకపోవడంతో ఎక్కువమంది పాల్గొనడానికి అవకాశం ఉండదనే ఉద్ధేశ్యంతో, డిసెంబర్ రెండవ ఆదివారం (13.12.2015) నాడు హైదరాబాదుకు చెందిన తెవికీపీడియన్లతో.. డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియంలో మరియు పబ్లిక్ గార్డెన్ లోపల మరియు బయట ఉన్న విగ్రహాల, చారిత్రాత్మక నిర్మాణాల ఫోటో హంట్ (ఫోటోలు తీసి కామన్స్ లోకి ఎక్కించే) కార్యక్రమం నిర్వహించబడుతుంది.

వివరాలు

మార్చు
  • ప్రదేశం: డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి రాష్ట్ర మ్యూజియం, పబ్లిక్ గార్డెన్, హైదరాబాద్.
  • తేదీ: 13:12:2015; సమయం: ఉదయం. 10 గం.ల నుండి.

కార్యక్రమ నిర్వాహకులు

మార్చు
  1. ప్రణయ్‌రాజ్ వంగరి

కార్యక్రమానికి ముందస్తు నమోదు

మార్చు

--kompella sarma 08:09, 12 డిసెంబరు 2015 (UTC)

  1. --Rajasekhar1961 (చర్చ) 10:22, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  2. --పవన్ సంతోష్ (సీఐఎస్-ఎ2కె) (చర్చ) 12:50, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  3. -- --t.sujatha (చర్చ) 13:32, 11 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  4. ----Nrgullapalli (చర్చ) 00:33, 12 డిసెంబరు 2015 (UTC)[ప్రత్యుత్తరం]
  5. ---భాస్కర నాయుడు
  6. ---Kbssarma

<పై వరసలో పేరు చేర్చండి లేక సంతకం చేయండి>

నివేదిక

మార్చు

ప్రధాన వ్యాసం: వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా దినోత్సవం 2015 - తెవికీలోకి చారిత్రిక ఛాయాచిత్రాలు/నివేదిక