వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/సమావేశం 6

సమావేశం 6సవరించు

తేది
జనవరి 21 , 2012, శనివారం
కాలం
సాయంత్రం 8 నుండి 9
(భారత కాలమానము:UTC+05:30hrs).
విషయం
పాల్గొనటానికి నిశ్చయించినవారు (మీ అభిప్రాయాలు వీలైతే చర్చాపేజీలో రాయండి) (పేరు రాస్తే ఇతరులకు తెలిసి మిగతా వారుకూడా చేరతారు, ముందుగా పేరు రాయకపోయినా పాల్గొనవచ్చు)
  1. అర్జున
  2. t.sujatha
  3. --Sridhar1000 13:12, 15 జనవరి 2012 (UTC)
  4. సమ్రాట్
  5. రాజశేఖర్
  6. జె.వి.ఆర్.కె.ప్రసాద్
  7. మహేష్ బండారు
  8. మనోజ్ బింగి
బహూశా పాల్గొనేవారు ( మీ అభిప్రాయాలు చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
పాల్గొన వీలు కాని వారు ( మీ అభిప్రాయాలు తప్పక చర్చాపేజీలో రాయండి)
  1. <<ఈ వరుసపై మీ పేరు లేక వాడుకరి పేరు రాయండి>>
ట్విట్టర్ తరహా నివేదిక
  • ఐదుగురు పాల్గొన్నారు ( కొత్తగా పాల్గొన్న వారు ఎవరూలేరు)
  • ‌వికీమేనియా ఉపకార వేతనాల అభ్యర్థనలకి రాజశేఖర్, సుజాత గారు స్పందించారు. మరింతమంది స్పందించితే బాగుంటుంది. దీనికి తోడు, కార్యక్రమంలో మీకు ఇష్టమైన దానిపే ఉపన్యాసం లేక పత్ర సమర్పణ చేస్తే బాగుంటుంది.

వికీపీడియా:సమావేశం/వెబ్ ఛాట్/ 2012-01-21సంభాషణ లాగ్