వికీపీడియా:వికీప్రాజెక్టు/భారతదేశం/జెండా

ప్రాజెక్టు జెండా

మార్చు

{{వికీప్రాజెక్టు భారతదేశం}} ప్రాజెక్టు యొక్క జెండా మూసను ఈ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాల చర్చాపేజీలన్నిటిలోనూ చేర్చాలి. భవిస్యత్తులో వీటిని బాట్లు నిర్వహించే అవకాశం ఉండటం వలన {{subst:...}}ని మూసలో వాడకూడదు. ఈ మూసను ఉపయోగించే విధానం ఈ క్రింద వివరించబడినది:

{{వికీప్రాజెక్టు భారతదేశం
|చిన్న=
|ముందు=
|తరగతి=  
|ముఖ్యం=
|పోర్టల్=
|ధ్యాస=
|సమీష్టికృషి=
|పాత-సమీష్టికృషి=
|విఫలమైన-సమీష్టికృషి=
|సమీక్ష= 
|పాత-సమీక్ష=
|అనాధ= 
|సమాచారపెట్టె-కావాలి=
|యాంత్రికం=
|పటముకావాలి=
|బొమ్మకావాలి=
|మీకుతెలుసా-తేదీ=
|పోర్టల్-బొమ్మ=
|విలువ-కట్టిన-తేదీ=

<!-- పోర్టల్‌కు సంబందించినవి -->
|పోర్టల్-జట్టు1=పోర్టల్ పేరు 1
|పోర్టల్-జట్టు2=(పోర్టల్ పేరు 2)
|పోర్టల్-జట్టు3=(పోర్టల్ పేరు 3)
|పోర్టల్-జట్టు4=(పోర్టల్ పేరు 4)
|పోర్టల్-జట్టు5=(పోర్టల్ పేరు 5)
|పోర్టల్-జట్టు-జాబితా1=ఎంపిక చేసిన జాబితా పేరు 1
|పోర్టల్-జట్టు-జాబితా2=(ఎంపిక చేసిన జాబితా పేరు 2)
|పోర్టల్-జట్టు-జాబితా3=(ఎంపిక చేసిన జాబితా పేరు 3)
|పోర్టల్-జట్టు-జాబితా4=(ఎంపిక చేసిన జాబితా పేరు 4)
|పోర్టల్-జట్టు-జాబితా5=(ఎంపిక చేసిన జాబితా పేరు 5)
|పోర్టల్-జట్టు-బొమ్మ1=ఎంపిక చేసిన బొమ్మ పేరు 1
|పోర్టల్-జట్టు-బొమ్మ2=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 2)
|పోర్టల్-జట్టు-బొమ్మ3=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 3)
|పోర్టల్-జట్టు-బొమ్మ4=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 4)
|పోర్టల్-జట్టు-బొమ్మ5=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 5)

<!-- భూగోలిక వ్యాసాలకు సంబందించినవి -->
|నగరాలు=
|జిల్లా=
|పటము=
|రాష్ట్రం=

<!-- భారతీయ రాష్ట్రాలకు సంబందించినవి -->
|ఆంధ్రప్రదేశ్=
|బెంగాల్=
|గోవా=
|కర్ణాటక=
|కేరళ=
|మహారాష్ట్ర=
|తమిళనాడు=

<!--  భారతీయ భాషలకు సంబందించినవి  -->
|తెలుగు=

<!--  ఇతర విషయాలకు సంబందించినవి  -->
|రాజకీయాలు=
|చరిత్ర=
|సినిమా=
}}


ముసను ఉపయోగించుటకు అవసరమైన పారామీటర్లు:

  • చిన్న - మూసను చిన్నగా లేదా పెద్దగా చూపించుటకు ఈ పారామీటరును వాడండి; చిన్న=అవును అని రాస్తే ఈ మూసను చిన్నగా చూపిస్తుంది.
  • ముందు - స్వాతంత్ర్యం రాక మునుపు వ్యాసాలకు ఇది తగిలించాలి; ముందు=అవును అని రాస్తే పటంలో భారతదేశం బదులు, భారత ఉపఖండం కనిపిస్తుంది.
మామూలు పారామీటర్లు
  • తరగతి – వ్యాస నాణ్యతను చేప్పే పారమీటరు; మరిన్ని వివరాలకు విలువకట్టే విభాగము చూడండి.
    • విశేషవ్యాసం - ఈ వ్యాసం ఒక విశేష వ్యాసం అని అనిపించుకుంది.
    • విశేషంఅయ్యేది - ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా ప్రదర్శించటానికి ఎంపిక చేయవచ్చు; ఇంకొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే విసేషవ్యాసం అవుతుంది.
    • మంచివ్యాసం - ఈ వ్యాసం ఒక మంచి వ్యాసం అని అనిపించుకుంది.
    • మంచిఅయ్యేది - ఈ వ్యాసాన్ని మంచివ్యాసంగా ఎంపిక చేయవచ్చు; ఇంకొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే మంచివ్యాసం అవుతుంది, లేదా మంచి వ్యాసం అవ్వటానికి కావాల్సిని కొన్ని గుణాలు లేకపోవచ్చు, కానీ ఈ వ్యాసం తాను చేప్పాలనుకున్న పాఠాన్ని చక్కగా వివరిస్తుంది.
    • ఆరంభ - ఈ వ్యాసం మొలక కన్నా కూడా కొంచెం పెద్దది, కానీ పాఠానికి సంబందించిన చాలా వివరాలను వ్యాసంలో ఇంకా చర్చించాల్సి ఉంది.
    • మొలక - ఈ వ్యాసం ఒక మొలక; భారతదేశం మొలకలు వర్గంలో ఏదో ఒక మూసను ఉపయోగిస్తూఉండాలి.
    • అవసరం - ప్రస్తుతానికి ఈ వ్యాసం లేదు, కానీ ఈ వ్యాసం అవసరం అని భావిస్తున్నారు.
    • అయోమయం- ఈ వ్యాసం ఒక అయోమయ నివృత్తి పేజీ.
    • దారిమార్పు - ఈ వ్యాసం ఒక దారిమార్పు పేజీ.
    • మూస - ఈ పేజీ ఒక మూస.
    • వర్గం - ఈ పేజీ ఒక వర్గం.
    • బొమ్మ - ఈ పేజీ ఒక బొమ్మ.
    • జాబితా - ఈ పేజీ ఒక జాబితా.
    • పోర్టల్ - ఈ పేజీ ఒక పోర్టల్.
    • తెలీదు - ఈ పేజీ ఒక వ్యాసం కాదు, అందుకని దీనికి విలువ కట్టకూడదు. ఇది ఒక వర్గం, మూస లేదా బొమ్మ అయుండవచు.
  • ముఖ్యం – వ్యాసం ఎంత ముఖ్యమో తెలుపుటకు ఈ పారామీటరు; మరిన్ని వివరాలకు విలువకట్టే విభాగము చూడండి.
    • అతి
    • చాలా
    • కొంచెం
    • తక్కువ
  • పోర్టల్ – ఈ వ్యాసం గనక భారతదేశం పోర్టల్ పేజీలో ప్రదర్శించుటకు ఎంపికచేసారని అర్ధం; అటు తరువాత ఈ వ్యాసాన్ని ఎన్నుకున్న విధానానికి ఒక లింకును కూడా చేరుస్తుంది.
  • పోర్టల్-బొమ్మ – ఈ బొమ్మ గనక భారతదేశం పోర్టల్ పేజీలో ప్రదర్శించుటకు ఎంపికచేసారని అర్ధం; అటు తరువాత ఈ బొమ్మను ఎన్నుకున్న విధానానికి ఒక లింకును కూడా చేరుస్తుంది.
  • ధ్యాస – "అవును" అయితే ఈ వ్యాసంపై ధ్యాస పెటాల్సిన సమయం ఆసన్నమయినది అని తెలుపుతుంది. ఈ పారామీటరుని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.
  • సమీష్టికృషి – "అవును" అయితే ఈ వ్యాసం మీద ప్రస్తుతం ఈ వారం సమీష్టికృషి ద్వారా సమీష్టికృషి జరుపుతున్నారు. అంతేకాదు ఏ ఏ పను చేయాలో చేప్పే చేయాల్సిన పనులు అనే ఒక డబ్బా కూడా చర్చా పేజీలో ప్రత్యక్షమవుతుంది.
  • పాత-సమీష్టికృషి – సమీష్టికృషి జరిపిన కాలాన్ని ఒక గీతతో విడగొట్టి తెలుపండి, లేక పోతే ఖాళీగానే ఉంచండి.
  • విఫలమైన-సమీష్టికృషి – ఈ <తేదీ>న ఈ వ్యాసాన్ని సమీష్టికృషి కోసం ఎంపికచేచాయాలని అనుకుని ఆ తరువాత విరమించారో తెలుపండి.
  • సమీక్ష – "అవును" అయితే ఈ వ్యాసాన్ని ప్రస్తుతం సమీక్షా విభాగము ద్వారా సమీక్ష జరుపుతున్నారు.
  • పాత-సమీక్ష – "అవును" అయితే ఈ వ్యాసాన్ని ఇంతకుమునుపు ఒకసారి సమీక్షా విభాగము ద్వారా సమీక్ష జరిపారు.
  • అనాధ – "అవును" అయితే ఈ వ్యాసం ఇంకా భారతదేశం వికీప్రాజెక్టుద్వారా నిర్వహించబడటంలేదు.
  • సమాచారపెట్టె-కావాలి – "అవును" అయితే ఈ వ్యాసానికి ఒక సమాచార పెట్టె అవసరం ఉంది, ఒకవేళ అవసరం లేకపోతే ఈ పారామీటరును తొలగించండి.
  • యాంత్రికం – "అవును" ఈ పారామీటరు బాట్ల కోసమే. ఇది {{మొలకతరగతి}} అనే మూసను పిలుస్తుంది.
  • పటముకావాలి – "అవును" అయితే ఈ వ్యాసానికి పటాలు అవసరం, లేకపోతే ఈ పారామీటరుని తొలగించండి. పటములు అవసరమైన భారతీయ వ్యాసాలు అనే వర్గానికి వ్యాసాలను కలుపుతుంది.
  • బొమ్మకావాలి – "అవును" అయితే ఈ వ్యాసానికి బొమ్మలు అవసరం, లేకపోతే ఈ పారామీటరుని తొలగించండి. బొమ్మలు అవసరమైన భారతీయ వ్యాసాలు అనే వర్గానికి వ్యాసాలను కలుపుతుంది.
  • మీకుతెలుసా-తేదీ – ఈ వ్యాసంలో సమాచారాన్ని మీకు తెలుసాలో పెట్టిన తేదిని. నమూనా: [[నెల రోజు]], [[సంవత్సరం]].
  • విలువ-కట్టిన-తేదీ - ఇంతకు మునుపు విలువ కట్టిన తేదీ. ఉదాహరణ: విలువ-కట్టిన-తేదీ={{subst:CURRENTMONTHNAME}} {{subst:CURRENTYEAR}}

పోర్టల్ సంబందిత పారామీటర్లు

  • పోర్టల్-జట్టు(1-5): ఎంపిక చేసిన 5 పోర్టల్ల వరకు చూపించగలదు
  • పోర్టల్-జట్టు-జాబితా(1-5): ఎంపిక చేసిన 5 పోర్టల్ల వరకు చూపించగలదు
  • పోర్టల్-జట్టు-బొమ్మ(1-5): ఎంపిక చేసిన 5 పోర్టల్ల వరకు చూపించగలదు

ప్రాజెక్టు సంబందిత పారామీటర్లు

భుగోలికము
బాషలు
ఇతరములు

చర్చా పేజీలలో గందరగోళం సృస్టించకుండా ఉండేందుకు మామూలుగా అయితే ఈ మూస నుండి అవసరం లేని పారామీటర్లను తొలగించేస్తారు.