వికీపీడియా చర్చ:ఆటో వికీ బ్రౌజరుతో చేయదగ్గ మార్పులు

తాజా వ్యాఖ్య: ఈ పేజీని రూపు దిద్దటం టాపిక్‌లో 3 సంవత్సరాల క్రితం. రాసినది: యర్రా రామారావు
  1. ఒక వాక్యం పూర్తి అయిన పిదప దాని తదుపరి వచ్చే వాక్యానికి మధ్యన రెండు స్పేస్లు ఉండాలి అని చిన్నతనంలో టైపు రైటింగ్ నందు మాకు నేర్పించారు.
  2. కిలో మీటర్ అనే దానికి కి.మీ. అని వ్రాస్తాము. కిమీ అని వ్రాస్తే అది ఒక పదం అవుతుంది. అందుకని కి.మీ. అని రెండు చుక్కలు తప్పకుండా పెట్టాలి.
  3. ఆటో వికీ బ్రౌజరుతో దాదాపుగా ఈ మార్పులు అన్నీ ఒకేసారి చేపట్ట వచ్చును.

--JVRKPRASAD (చర్చ) 09:06, 17 ఆగష్టు 2016 (UTC)

ఈ పేజీని రూపు దిద్దటం

మార్చు
చదువరి గారూ, మరలా కొత్త పేజీ ఎందుకు?దీనిని వికీపీడియా:ఆటో వికీ బ్రౌజరుతో జరుగుతున్న సవరణలు అనే పేరుకు తరలించి ,ఈ పేజీనితగిన మార్పులతో రూపుదిద్దుదామని అనుకుంటున్నాను.--యర్రా రామారావు (చర్చ) 05:00, 17 జనవరి 2021 (UTC)Reply
@యర్రా రామారావు గారూ, దీన్నిలాగే ఉండనివ్వండి సార్. మీరు సూచించిన పేరుతో మరొక పేజీని సృష్టిస్తే బాగుంటుంది. __ చదువరి (చర్చరచనలు) 05:32, 17 జనవరి 2021 (UTC)Reply
అలాగే. యర్రా రామారావు (చర్చ) 06:01, 17 జనవరి 2021 (UTC)Reply
Return to the project page "ఆటో వికీ బ్రౌజరుతో చేయదగ్గ మార్పులు".