వికీపీడియా చర్చ:ఈ వారపు బొమ్మల జాబితా 2008
తాజా వ్యాఖ్య: తాండురు రాతి పరిశ్రమ బొమ్మ టాపిక్‌లో 16 సంవత్సరాల క్రితం. రాసినది: S172142230149
పై వారాలకు బొమ్మల విషయమై నా సూచనలు:
__చదువరి (చర్చ • రచనలు) 06:18, 1 సెప్టెంబర్ 2007 (UTC)
- ఈ వారం బొమ్మ లొ ప్రదర్శించడానికి రెండు బొమ్మలు కలిపితే బాగుంటుందని నా అభిప్రాయం--మాటలబాబు 19:55, 13 సెప్టెంబర్ 2007 (UTC)
తెలుగు ఫాంటులు
మార్చువివిధ తెలుగు ఫాంటులు "ఈవారం బొమ్మ"గా ప్రతిపాదించబడినాయి. వాటిని ఒకే బొమ్మగా కలిపి ప్రదర్శిస్తే బాగుంటుంది. --కాసుబాబు 07:03, 14 డిసెంబర్ 2007 (UTC)
తాండురు రాతి పరిశ్రమ బొమ్మ
మార్చుతాండురు రాతి పరిశ్రమ చాలా low resolution బొమ్మ అనిపిస్తుంది. పైగా చాలా దుమ్ము ధూళి ఉన్నాయి. మెదటి పేజిలో ప్రదర్శించడానికి సరిపోదనుకుంటాను. సాయీ(చర్చ) 14:08, 15 మార్చి 2008 (UTC)
- అవును. నేనూ అలానే అనుకొన్నాను. కాని వైవిధ్యం కోసం పెట్టాను. మార్చుదాము. (ఎక్కువగా దేవాలయాలకు సంబంధించిన బొమ్మలు వస్తున్నాయి) --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:21, 15 మార్చి 2008 (UTC)
- కొద్దిగా దుమ్ము దులిపాను. పరవాలేదా? లేదనుకొంటే వేరే బొమ్మ పెడదాము. సునామీ వాడవచ్చును. అలాగే గంగిరెద్దు బొమ్మ కూడా క్వాలిటీ బాగులేదు గనుక జాబితా లోంచి తొలగిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:38, 15 మార్చి 2008 (UTC)
- నా దగ్గర ఉన్న గంగిరెద్దు బొమ్మను అప్లోడ్ చేశాను పరిశీలించండి.-- C.Chandra Kanth Rao(చర్చ) 15:24, 15 మార్చి 2008 (UTC)
- ఇది చాలా బాగుంది - --కాసుబాబు - (నా చర్చా పేజీ) 15:34, 15 మార్చి 2008 (UTC)
- కొద్దిగా దుమ్ము దులిపాను. పరవాలేదా? లేదనుకొంటే వేరే బొమ్మ పెడదాము. సునామీ వాడవచ్చును. అలాగే గంగిరెద్దు బొమ్మ కూడా క్వాలిటీ బాగులేదు గనుక జాబితా లోంచి తొలగిస్తున్నాను. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:38, 15 మార్చి 2008 (UTC)
నాకైతే నచ్చలేదు (కొత్త తండురు రాతి పరిశ్రమ బొమ్మ). సునామి పెట్టంది. సాయీ(చర్చ) 16:48, 15 మార్చి 2008 (UTC)
- లేకపోతే, నిండు చంద్రుడు పెట్టండి. సాయీ(చర్చ) 12:37, 16 మార్చి 2008 (UTC)
- ఓ.కే. ఖగోళ శాస్త్రం గురించి అంతకు ముందు వారం తోక చుక్క బొమ్మ ఉంది. కనుక సునామీ పెడదాము. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 13:35, 16 మార్చి 2008 (UTC)
ఈ వారము బొమ్మలు చాలా బాగున్నాయి--బ్లాగేశ్వరుడు 19:01, 24 మే 2008 (UTC)