వికీపీడియా చర్చ:కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/విజేతల వివరాలు

Active discussions

కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కార విజేతలకు అభినందనలు. YVSREDDY (చర్చ) 12:43, 28 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపిక కాబడిన విశిష్ట వికీపీడియనులకు అభినందనలు.----కె.వెంకటరమణ (చర్చ) 13:00, 28 డిసెంబర్ 2013 (UTC)
కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ఎంపికైన విజేతలకు అభివందనములు. వీరు మున్ముందు తెవికీలో తమ కృషిని మరింత పెంపొందించి తోటి సభ్యులకు ప్రేరణగా నిలవాలని కోరుకుంటున్నాను.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:20, 28 డిసెంబర్ 2013 (UTC)

జె.వి.ఆర్.కె.ప్రసాద్ స్పందనసవరించు

నేను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి పెద్దల ద్వారా ఎంపిక కాబడిన సందర్భముగా ప్రతి వికీపీడియనుకు పేరు పేరున అందరికీ ధన్యవాదములు తెలియ పరచుకుంటున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:16, 28 డిసెంబర్ 2013 (UTC)వాడుకరుల

వాడుకరి:V Sambasiva Rao స్పందనసవరించు

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారాలకు ఎంపికైన వాడుకరులకు అభినందనలు. నూతన సంవత్సరం 2014లో మరిన్ని విజయాలను, మరిన్ని పురస్కారాలను అందుకొనేలా మా నల్లనయ్య అనుగ్రహించుగాక. గణనాధ్యాయి (చర్చ) 04:27, 30 డిసెంబర్ 2013 (UTC)

Return to the project page "కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారం/2013/విజేతల వివరాలు".