వికీపీడియా చర్చ:తెవికీ బడి/శిక్షణా కార్యక్రమాలు/13
తాజా వ్యాఖ్య: OSM అభ్యాసం టాపిక్‌లో 6 నెలల క్రితం. రాసినది: Vjsuseela
OSM అభ్యాసం
మార్చుOSM శిక్షణ హాజరైన వారందరికి ధన్యవాదాలు. @Pranayaraj1985, @Vjsuseela గారలు, OSM లో సవరణలు మొదలుపెట్టినందులకు సంతోషం. వారి సవరణలు సమీక్షించి మార్పుల సమితి చర్చ ద్వారా స్పందించాను. (మార్పుల సమితి చర్చ 1, సమితి చర్చ 2) మిగతా సభ్యులు మార్పులు చేసివుంటే మార్పుల సమితి సంఖ్య నాకు వ్యక్తిగతంగా కాని, ఈ చర్చాపేజీలో గాని తెలిపితే స్పందిస్తాను. అర్జున (చర్చ) 07:38, 2 జూలై 2024 (UTC)
- మీ సూచన చూసానండి. ధన్యవాదాలు. V.J.Suseela (చర్చ) 08:46, 2 జూలై 2024 (UTC)