వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు/గ్రామాల మూస
మూస పరామితిలలో సవరణలు
మార్చు- మగ, ఆడ అనే బదులు స్తీలు, పురుషులు అని ఉంటే బావుంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:04, 3 నవంబర్ 2013 (UTC)
- జిల్లాలు ఒక గ్రామమునకు ఉండవు అని అనుకుంటాను. జిల్లా అని ఉంటే సరిపోతుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:07, 3 నవంబర్ 2013 (UTC)
- అక్షరాస్యత శాతం (స్తీలు, పురుషులు) మొత్తం 100 శాతమునకు సరి చేస్తే లెక్కగా ఉంటుంది. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:11, 3 నవంబర్ 2013 (UTC)
మూస ఎంపిక
మార్చుమీ మూసకు ఆధారం తెలియలేదు. సెటిల్మెంట్ మూస ముందు ముందు వికీడాటాలో భాగమవుతుంది కావున దీనినే కొత్త మూసగా అవసరమైన మార్పులతో వాడితే నిర్వహణ సులభమవుతుంది.ఇది వికీడాటాలోకి చేర్చినప్పుడు ఇతర వికీలలో డాటా ఒక్కసారి చేర్చితే అప్రమేయంగా అన్ని వికీలలో మారటానికి వీలుంటుంది.--అర్జున (చర్చ) 03:36, 4 నవంబర్ 2013 (UTC)
- ధన్యవాదాలు. ఈ మూస మూస:భారత స్థల సమాచారపెట్టె పై ఆధారితము. ఇది ఆంగ్లంలో ఉన్న en:Template:Infobox Indian Jurisdiction అన్న మూసపై ఆధారితం. సెటిల్మెంట్ మూస ఆధారితంగా దీన్ని మార్చగలను. కానీ ఇప్పుడున్న మండలాలన్నీ భారత స్థల సమాచారపెట్టెపై ఆధారపడుతున్నాయి. వాటిని కూడా సెటిల్మెంట్ మూసకు మార్చే దిశగా ఆలోచించాలి మరి --వైజాసత్య (చర్చ) 04:47, 4 నవంబర్ 2013 (UTC)