వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఎన్నికలు/ప్రయోగాత్మక పటాల పరిశోధన
తాజా వ్యాఖ్య: పటాల మాదిరి టాపిక్‌లో 5 సంవత్సరాల క్రితం. రాసినది: Arjunaraoc
"మాదిరి 2" మనకు అనుకూలం. అది ప్రాంతాన్ని సూచించేందుకు అనువుగా ఉంది. మొదటిది ఒక స్థానాన్ని/బిందువును సూచించేందుకు అనువైనది. __చదువరి (చర్చ • రచనలు) 03:56, 2 ఏప్రిల్ 2019 (UTC)
- @చదువరి గారికి, చూపులకు అది అనువైనది. కాని రంగులు మార్చటం క్లిష్టమైనది. ప్రస్తుతానికి Inkscape అప్లికేషన్ వాడి మాత్రమే చేయాలి. కొత్త బొమ్మ అప్లోడ్ చేయాలి. నేరుగా .svg ఫైల్ పాఠ్యపు ఫైల్ గా సవరించడం అయా హద్దుల పాఠ్యం కూర్పులో వుండకపోవడంతో వీలుకావట్లేదు. ఎన్నికలు వెలువడుతున్న సమయంలోనే చేయాలంటే ప్రతి ఫలితానికి మార్చాలంటే అనుక్షణం వత్తిడికి గురికావాల్సివస్తుంది. పూర్తి ఎన్నికల ఫలితాలు వెలువడినాక చేయటానికి నేరుగా మూల సాఫ్ట్వేర్ తో చేయవచ్చు. దానికి కూడా జిల్లా స్థాయిలోనే స్పష్టంగా కనబడే శాసనసభ సంఖ్యలు సూచించడం వీలవుతుంది. మొత్తం రాష్ట్రానికి సూచించడానికి వీలుకాదు. --అర్జున (చర్చ) 04:24, 2 ఏప్రిల్ 2019 (UTC)
- అర్జున గారూ, ఎలా వీలుగా ఉంటే అలాగే చెయ్యండి. __చదువరి (చర్చ • రచనలు) 07:20, 2 ఏప్రిల్ 2019 (UTC)
- మాదిరి 3 లో 2014 ఫలితాలు ఆధారంగా పటాలు చేర్చాను. చూడండి. దానికి సవరింపులు ఏమైనా వుంటే వాటితో ఫలితాలు వెలువడిన తరువాత చేసి ఎక్కిద్దాము.ఏమంటారు. --అర్జున (చర్చ) 11:28, 2 ఏప్రిల్ 2019 (UTC)
- చదువరి గారితో ఫోనులో సంప్రదించినమీదట. మాదిరి 2 ప్రకారం నియోజకవర్గ వ్యాసాలు తాజా ఎన్నికల ఫలితం తో మొదలవడం వ్యాసరూపానికి పరిమితి విధించేది కాబట్టి, ఎవరైన మార్చగల వికీపీడియా అలాంటి పరిమితులకు అనుకూలించదు కాబట్టి ఎన్నికలు పటాలకి సరిపోదు. మాదిరి 3 ఖరారు చేయడమైనది.--అర్జున (చర్చ) 08:30, 4 ఏప్రిల్ 2019 (UTC)
- అర్జున గారూ, ఎలా వీలుగా ఉంటే అలాగే చెయ్యండి. __చదువరి (చర్చ • రచనలు) 07:20, 2 ఏప్రిల్ 2019 (UTC)
శాసనసభ నియోజక వర్గ పటాలు
మార్చుఅర్జున గారూ, అత్యుత్తమ, అత్యున్నత రిజల్యూషన్ ఉన్న నియోజకవర్గాల .png మ్యాపు ఏదో చెప్పగలరా? నేను చూసినవి తక్కువ నాణ్యతతో ఉన్నాయి. ఒక్కో నియోజకవర్గాన్ని విడదీయగలనేమో చూస్తాను.__చదువరి (చర్చ • రచనలు) 06:39, 4 ఏప్రిల్ 2019 (UTC)
- నియోజక వర్గ పటాలు దానిలోపలి మండలాలను చూపుతూ దేవ్ 2009 లో ఎక్కించారు. వాటి లో తెలుగులో మండలాల పేర్లు వున్నాయి. అవి వాడుకోవచ్చు. కాని కేవలం ఆకారం కొరకు ప్రస్తుతం చేసిన జిల్లా స్థాయి మాదిరి పటము, క్రమసంఖ్యతో సరిపోతుంది అనుకుంటాను. దానినే నియోజకవర్గ వ్యాసంలోనూ వాడవచ్చు.. కావాలంటే క్రమసంఖ్య బదులుగా పేరు చేర్చవచ్చు. --అర్జున (చర్చ) 07:06, 4 ఏప్రిల్ 2019 (UTC)