వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం

గ్రంధాలయం, గ్రంథాలయం లలో ఏది సరియైనది? నేను రెండవదే సరైనదని అనుకుంటున్నాను. --స్వరలాసిక (చర్చ) 13:56, 2 ఫిబ్రవరి 2015 (UTC)Reply

స్వరలాసిక గారు రెండవదే ప్రస్తుతం వాడుతున్నాము..--విశ్వనాధ్ (చర్చ) 03:00, 4 ఏప్రిల్ 2015 (UTC)Reply

ప్రాజెక్టు లోగో

మార్చు

ఈ ప్రాజెక్టు ద్వారా అబివృద్ది చేసే వ్యాసాలను గుర్తించడానికి గానూ, ఆయా వ్యాసాలలో చేర్చుటకు ఏదైనా లోగో ఉంటే బావుంటుంది.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 07:13, 25 మార్చి 2015 (UTC)Reply

సుల్తాన్ ఖాదర్ గారు అదే ప్రయత్నంలో ఉన్నాం. త్వరలోనే మంచి మూస తయారు చేసి వాడుదాము..--విశ్వనాధ్ (చర్చ) 02:59, 4 ఏప్రిల్ 2015 (UTC)Reply
కె.వెంకటరమణ గారు ప్రాజెక్టు పేజీని అద్భుతంగా తయారు చేసారు, వార్కి కృతజ్ఞతలు. అలానే త్వరలో మంచి లోగో కూడా తయారు చేయాలి...--విశ్వనాధ్ (చర్చ) 14:56, 22 ఏప్రిల్ 2015 (UTC)Reply

మిడ్ పాయింట్ కార్యాచరణ

మార్చు

ఈ ప్రాజెక్టు ద్వారా గత మూడు మాసాలలో జరిగిన అనుభవాలతో వ్రాసిన లెర్నింగ్ పాట్రన్ ఇది. ఇక్కడ ఉన్నది, చదివిన తరువాత ప్రాజెక్టు మెరుగునకు మరేవైనా నేను చేయవలసినవి గాని, లేదా మీ అమూల్యమైన సలహాలు, సూచనలు తెలియచేయగలరు...--విశ్వనాధ్ (చర్చ) 07:30, 16 ఏప్రిల్ 2015 (UTC)Reply

అనుభవాల చిలిపి రాతలు

మార్చు

ఈ ప్రాజెక్టులో భాగంగా కలిసిన కొందరి మాటలను గోదావరి వద్ద పోస్ట్ చేసాను మీరూ చూడచ్చు, నవ్వుకోవచ్చు..--విశ్వనాధ్ (చర్చ) 14:49, 22 ఏప్రిల్ 2015 (UTC)Reply

ప్రాజెక్టు కేటలాగ్ పేజీలు వికీపీడియా పేరుబరిలోకి

మార్చు

 Y సహాయం అందించబడింది

ఈ ప్రాజెక్టుకొరకు చేసిన కేటాలాగ్ పేజీలు ఉదాహరణగా అన్నమయ్య గ్రంథాలయ పుస్తకాల జాబితా -1, వీరేశలింగ కవి సమాజ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1,శ్రీ సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ పుస్తకాల జాబితా -1 గౌతమీ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1 , సర్వోత్తమ గ్రంథాలయ పుస్తకాల జాబితా -1ప్రధాన పేరుబరిలో వుండదగినవి కాదు. వీటిని వికీపీడియా పేరుబరికి తరలించడానికి ప్రతిపాదించడమైనది. విశ్వనాధ్ మరియు ఇతరులు అభ్యంతరాలేమైనా వుంటే తెలియచేయండి--అర్జున (చర్చ) 23:50, 13 ఏప్రిల్ 2018 (UTC)Reply

/తరలింపు పేజీలు ప్రతిపాదన.--అర్జున (చర్చ) 01:35, 19 ఏప్రిల్ 2018 (UTC)Reply
ప్రస్తుతం పని సాగుతున్నది కనుక పూర్తిగా అన్నీ అయ్యాక చేయడం బావుంటుంది అనుకుంటున్నాను.విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
విశ్వనాధ్ (Viswanadh), ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియజేయండి. అయినా ఈ తరలింపు బాట్ ద్వారా చేస్తాను, ఆ తరువాత సంబంధిత మూసలను కూడా సులభంగా కొత్త పేజీలకు మార్చవచ్చు. అంతా అరగంట-గంట పని, కావున తరలించి, కొత్తపేరులప్రకారం ఏవైనా సవరణలు చేస్తే బాగుంటుంది.--అర్జున (చర్చ) 05:30, 19 ఏప్రిల్ 2018 (UTC)Reply
అర్జున గారు ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిఅవవలసిఉంది. అయితే నా వెస్ట్రన్ డిజిటల్ హార్డ్డీస్క్ పాడవడం వలన అందులోని మొత్తం డేటా పోయింది. మళ్ళీ కొత్తగా అన్నీ చేయవలసి వచ్చింది/వస్తున్నది. ప్రస్తుతం కొనసాగుతున్నది. అందువలన సమయం చెప్పలేకపోతున్నాను. మీరు వాటిని పేరు బరికి మార్చండి. నేను తరువాతి పేజీలను అదే పేరున సృష్టిస్తాను. ధన్యవాదాలు..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
విశ్వనాధ్ (Viswanadh), మీ స్పందనకు ధన్యవాదాలు. ఈ రోజు చేస్తాను.--అర్జున (చర్చ) 06:07, 19 ఏప్రిల్ 2018 (UTC)Reply
విశ్వనాధ్ (Viswanadh), తరలింపులు మూస సవరణలు పూర్తి అయినవి. సమస్యలుంటే తెలపండి.--అర్జున (చర్చ) 08:28, 19 ఏప్రిల్ 2018 (UTC)Reply
అర్జున గారు సమస్యులు ఉంటే తెలియచేస్తాను. మీ సహాయానికి కృతజ్ఞతలు..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)

కార్యక్రమాల తేదీలు, వివరాలు

మార్చు

@వాడుకరి:B.K.Viswanadh, వికీపీడియా:వికీప్రాజెక్టు/తెలుగు_గ్రంథాలయం&action=edit&section=3 లో కార్యక్రమ తేదిలు, పాల్గొన్న వారి సంఖ్య లాంటివి ఇవ్వగలరు.--అర్జున (చర్చ) 04:01, 24 ఏప్రిల్ 2018 (UTC)Reply

అర్జున గారు ఆ వివరాలు నా దగ్గర లేవు. అన్ని డాక్యుమెంట్స్ ఉన్న హార్డ్ డిస్క్ క్రాష్ అయ్యింది. దాన్లో వివరాలు ఉన్న డాక్యుమెంట్స్ ఉన్నాయి. కనుక ఆన్లైన్లో ఉన్న వివరాల ఆధారంగా రాసుకోవలసి ఉన్నది..విశ్వనాధ్ (Viswanadh) (చర్చ)
Return to the project page "వికీప్రాజెక్టు/తెలుగు గ్రంథాలయం".