విక్రమ్ రాథోడ్ 2023లో విడుదలైన తెలుగు సినిమా. అపోలో ప్రొడక్షన్స్, ఎస్.ఎన్.ఎస్. మూవీస్ బ్యాన‌ర్స్‌పై రావూరి వెంకటస్వామి, ఎస్. కౌసల్య రాణి నిర్మించిన ఈ సినిమాకు తమిళంలో తమిళరసన్ పేరుతో యోగేశ్వరన్ దర్శకత్వం వహించగా తెలుగులో విక్రమ్ రాథోడ్ పేరుతో శ్రీ శివ గంగ ఎంటర్‌ ప్రైజెస్ బ్యానర్‌పై కె.బాబు రావు విడుదల చేశాడు.[1] విజయ్ ఆంటోనీ, సురేష్ గోపి, రమ్య నంబీశన్, సోను సూద్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తమిళంలో 2023 ఏప్రిల్ 22న, తెలుగులో ఆగష్టు 04న థియేటర్లలో విడుదలైంది.[2]

విక్రమ్ రాథోడ్
దర్శకత్వంబాబు యోగేశ్వరన్
రచనబాబు యోగేశ్వరన్
దీనిపై ఆధారితంతమిళరసన్ (తమిళ సినిమా)
నిర్మాతకె.బాబు రావు
తారాగణం
  • విజయ్ ఆంటోనీ
  • సురేష్ గోపి
ఛాయాగ్రహణంఆర్.డి రాజశేఖర్
కూర్పు
  • ఎ.ఎల్. రమేశ్
  • భువన్ శ్రీనివాసన్
సంగీతంఇళైయరాజా
నిర్మాణ
సంస్థ
ఎస్.ఎన్.ఎస్ మూవీస్
విడుదల తేదీ
4 ఆగస్టు 2023 (2023-08-04)
సినిమా నిడివి
136 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

మూలాలు

మార్చు
  1. A. B. P. Desam (13 June 2023). "'విక్రమ్ రాథోడ్'గా విజయ్ ఆంటోనీ - యాక్షన్ మూవీతో వస్తున్నా బిచ్చగాడు". Archived from the original on 1 August 2023. Retrieved 1 August 2023.
  2. Eenadu (1 August 2023). "ఈ వారం థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే". Archived from the original on 1 August 2023. Retrieved 1 August 2023.
  3. 10TV Telugu (13 June 2023). "మొన్న బిచ్చగాడు 2.. త్వరలో విక్రమ్ రాథోడ్ గా విజయ్ ఆంటోనీ.. ఫస్ట్ లుక్ రిలీజ్" (in Telugu). Archived from the original on 1 August 2023. Retrieved 1 August 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)

బయటి లింకులు

మార్చు