విచిత్ర దాంపత్యం

విచిత్ర దాంపత్యం 1971 లో పి. చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో శోభన్ బాబు, విజయ నిర్మల, సావిత్రి, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు.

విచిత్ర దాంపత్యం
సినిమా పోస్టర్
దర్శకత్వంపి.చంద్రశేఖరరెడ్డి
రచనపి. చిన్నప రెడ్డి (కథ, చిత్రానువాదం)
నిర్మాతపి. చిన్నప రెడ్డి
తారాగణంశోభన్ బాబు,
సావిత్రి,
విజయనిర్మల
ఛాయాగ్రహణంకె. సుఖదేవ్
కూర్పువి. అంకిరెడ్డి
సంగీతంఅశ్వత్థామ
నిర్మాణ
సంస్థలు
భరణి పిక్చర్స్, ఉషశ్రీ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
ఏప్రిల్ 16, 1971 (1971-04-16)
భాషతెలుగు

తారాగణం

మార్చు
 • శోభన్ బాబు - మోహన్
 • విజయనిర్మల - వసంత
 • సావిత్రి
 • గుమ్మడి వెంకటేశ్వరరావు
 • ప్రభాకర్ రెడ్డి
 • విజయలలిత
 • రాజబాబు
 • కె. వి. చలం
 • బేబి రోజారమణి
 • సాక్షి రంగారావు
 • మీనాకుమారి
 • పద్మిని
 • కె.కె.శర్మ
 • బొడ్డపాటి
 • మాస్టర్ సతీష్
 • రమణారెడ్డి (అతిథి)
 • ఛాయాదేవి (అతిథి)
 • రమాప్రభ (అతిథి)
 • చంద్రమోహన్ (అతిథి)
 • రామ్మోహన్ (అతిథి)
 • చిత్తూరు నాగయ్య (అతిథి)
 • ఆర్జా జనార్దనరావు (అతిథి)
 • మాలతి (అతిథి)
 • మంజుల (అతిథి)

పాటలు

మార్చు
పాట రచయిత సంగీతం గాయకులు
పండిత నెహ్రూ పుట్టినరోజు పాపలందరికి పుట్టినరోజు సి.నారాయణరెడ్డి సాలూరు రాజేశ్వరరావు పి.సుశీల, బృందం.
శ్రీగౌరి శ్రీగౌరియే శివుని శిరమందు ఏ గంగ చిందులు వేసినా సి.నారాయణరెడ్డి అశ్వత్థామ పి.సుశీల
నా మనసే వీణియగా పాడనీ, నీ వలపే వేణువుగా మ్రోగనీ సి.నారాయణరెడ్డి అశ్వత్థామ పి.సుశీల

మూలాలు

మార్చు
 • డి.వి.వి.ఎస్.నారాయణ: మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.