విజయవాడ, లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్
విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్, రోజువారీ రవాణాను సాగించే రైలు, ఇది ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ జంక్షన్ తెలంగాణ లింగంపల్లి మధ్య నడుస్తుంది. ఈ రైలు దక్షిణ మధ్య రైల్వే జోన్ విజయవాడ డివిజన్ చెందింది. ఈ రైలును 2018లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. భారతదేశ రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రైలును ప్రారంభించారు.
సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ | ||||
స్థానికత | ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ | ||||
తొలి సేవ | 20 జూన్ 2016 | ||||
ప్రస్తుతం నడిపేవారు | దక్షిణ మధ్య రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | విజయవాడ (బి జెడ్ఏ) | ||||
ఆగే స్టేషనులు | 5 | ||||
గమ్యం | లింగంపల్లి (ఎల్ పి ఐ) | ||||
ప్రయాణ దూరం | 336 కి.మీ. (209 మై.) | ||||
సగటు ప్రయాణ సమయం | ఐదు గంటల 50 నిమిషాలు | ||||
రైలు నడిచే విధం | డైలీ | ||||
రైలు సంఖ్య(లు) | 12795 / 12796 | ||||
సదుపాయాలు | |||||
కూర్చునేందుకు సదుపాయాలు | అవును | ||||
పడుకునేందుకు సదుపాయాలు | లేదు | ||||
ఆటోర్యాక్ సదుపాయం | ఓవర్ హెడ్ | ||||
ఆహార సదుపాయాలు | ఆన్ బోర్డ్ క్యాటగిరి | ||||
బ్యాగేజీ సదుపాయాలు | అవైలబుల్ | ||||
సాంకేతికత | |||||
రోలింగ్ స్టాక్ | ఎల్ హెచ్ బి కోచ్ | ||||
వేగం | గంటకి 58 కిలోమీటర్ల వేగం | ||||
|
చరిత్ర
మార్చుఈ రైలు సేవలను 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం హైదరాబాద్ మధ్య ప్రయాణించే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సౌలభ్యం కోసం ఈ రైలును ప్రారంభించారు. విజయవాడ-సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ ప్రెస్ రైలును 2016 జూన్ 20వ తేదీన అప్పటి భారత రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు గుంటూరు సికింద్రాబాద్ మధ్య నడిచే రైలును ప్రారంభించారు ప్రారంభించారు.[1]
ఈ రైలు మార్గం మొదట సికింద్రాబాద్ నుండి ఉద్భవించింది, కానీ తరువాత హైదరాబాద్ లింగంపల్లి వరకు విస్తరించబడింది.
రూట్ , హాల్ట్స్
మార్చుట్రాక్షన్
మార్చుఈ రైలు ప్రయాణం మొత్తం లాలాగూడ లోకో షెడ్/విజయవాడ లోకో షెడ్ ఆధారిత డబ్ల్యుఎపి-7 ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ద్వారా నడపబడుతుంది.
ఇవి కూడా చూడండి
మార్చు- పినాకిని ఎక్స్ప్రెస్
- శాతవాహన ఎక్స్ప్రెస్
- రత్నాచల్ ఎక్స్ప్రెస్
- విజయవాడ - గుడూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్