విజయవాడ వేగవంతమైన బస్ రవాణా

(విజయవాడ బస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం నుండి దారిమార్పు చెందింది)

విజయవాడ వేగవంతమైన బస్ రవాణా (విజయవాడ బిఆర్‌టిఎస్) విజయవాడ నగరం కోసం ఒక వేగవంతమైన బస్ రవాణా వ్యవస్థ.[1]

విజయవాడ వేగవంతమైన బస్ రవాణా
విజయవాడ బిఆర్‌టిఎస్‌లో ఉపయోగించిన బస్సులు
Background
Area servedవిజయవాడ
Localeవిజయవాడ , ఆంధ్రప్రదేశ్, భారతదేశం
Number of lines6
Operation
Operator(s)ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ

కారిడార్లు మార్చు

 
గుణదల సమీపంలో బిఆర్‌టిఎస్ రహదారి

జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం క్రింద ఆరు బిఆర్‌టిఎస్ కారిడార్లు 450 కోట్ల ఖర్చుతో ప్రతిపాదించబడ్డాయి. ఇవి: [2]

క్రమ
సంఖ్య
కారిడార్లు మార్గము పొడవు
(కి.మీ.లలో)
1 గ్రీన్
(లూప్ రోడ్)
బస్ టెర్మినల్ - రామవరప్పడు రింగ్ రోడ్ జంక్షన్ - బెంజ్ సర్కిల్ - సిటీ బస్ టెర్మినల్ 15.50 km (9.63 mi)
2 రెడ్
(ఏలూరు రోడ్)
బస్ టెర్మినల్ - ఎస్.ఆర్.ఆర్.కాలేజీ - పడవల రేవు 4.60 km (2.86 mi)
3 బ్లూ
(జి.ఎస్.రాజు రోడ్)
బస్ టెర్మినల్ – గవర్నమెంట్ ప్రెస్ - నున్న 12.00 km (7.46 mi)
4 ఆరంజ్ బస్ టెర్మినల్ – బెంజ్ సర్కిల్ – ఆటో నగర్ జంక్షన్ - కానూరు - తాడిగడప - పోరంకి 4.50 km (2.80 mi)
5 ఎల్లో (రూట్ నం 5 రోడ్) బస్ టెర్మినల్ – స్వర్ణ ప్యాలెస్ హోటల్ జంక్షన్ - బీసెంట్ రోడ్ - మధు కళా మండపం - ఎగ్జిక్యూటివ్ క్లబ్ - గురునానక్ కాలనీ జంక్షన్ - ఆటో నగర్ 6.15 km (3.82 mi)
6 బ్రౌన్ - (లూప్ రోడ్) బస్ టెర్మినల్ – కళాక్షేత్రం - లో బ్రిడ్జి - విజయవాడ నగర పాలక సంస్థ - రాజీవ్ గాంధీ పార్క్ - సిటీ బస్ కాంప్లెక్స్ 2.62 km (1.63 mi)

మూలాలు మార్చు

  1. "AC bus shelters to be ready by March". Vijayawada. 17 January 2010. Retrieved 11 December 2015.
  2. "BRTS Phases" (PDF). The Municipal Corporation of Vijayawada. Archived from the original (pdf) on 4 మార్చి 2016. Retrieved 31 May 2014.