విజయవాడ నగరపాలక సంస్థ
(విజయవాడ నగర పాలక సంస్థ నుండి దారిమార్పు చెందింది)
విజయవాడ నగర పాలక సంస్థ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరానికి చెందిన స్థానిక స్వపరిపాలన సంస్థ. ఇది రాష్ట్రంలోని తొలి పురపాలక సంస్థగా 1888 లో ఏర్పడింది.
సంకేతాక్షరం | VMC |
---|---|
ఆశయం | E-enabling City Civic Services |
స్థాపన | 1888 1994 (సంస్థ నవీకరణ) |
రకం | ప్రభుత్వేతర సంస్థ |
చట్టబద్ధత | స్థానిక స్వపరిపాలన సంస్థ |
కేంద్రీకరణ | పౌర పరిపాలన |
ప్రధాన కార్యాలయాలు | విజయవాడ |
కార్యస్థానం | |
అధికారిక భాష | తెలుగు |
మున్సిపల్ కమిషనర్ | సి.హరి కిరణ్ |
మేయర్ | కోనేరు శ్రీధర్ |
ప్రధానభాగం | కమిటీ |
జాలగూడు | www |
చరిత్రసవరించు
1888 ఏప్రియల్ 1న విజయవాడ పురపాలక సంస్థ ఏర్పడింది.1960 లో ప్రత్యేక గ్రేడ్, 1981 లో విజయవాడ నగర పాలక సంస్థగా ఏర్పడింది.[1] 1985 లో గుణదల, పటమట, భవానిపురం గ్రామ పంచాయతీలు, పాయకాపురం, కుండవరి ఖండ్రిక నగరంలో విలీనం చేశారు.[2][3]
పరిపాలనసవరించు
నగర పాలక సంస్థ 61.88 కి.మీ2 (23.89 చ. మై.) విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. 59 వార్డులు కలిగిఉంది.[2]
పురస్కారాలు, విజయాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ "విజయవాడ నగరపాలకసంస్థ". AP Government. Archived from the original on 2021-02-06. Retrieved 2021-02-02.
- ↑ 2.0 2.1 2.2 "Corporation details". Vijayawada Municipal Corporation. Archived from the original on 2 ఫిబ్రవరి 2012. Retrieved 17 June 2014. Check date values in:
|archive-date=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "Vijayawada corporation". VGTM Urban Development Authority. Archived from the original on 21 ఆగస్టు 2015. Retrieved 17 June 2014. Check date values in:
|archive-date=
(help)CS1 maint: discouraged parameter (link) - ↑ "Water and sanitation Award". National Urban Water and Sanitation Awards. Ministry of Urban Development. Archived from the original on 2016-03-03. Retrieved 17 June 2014. CS1 maint: discouraged parameter (link)
- ↑ 5.0 5.1 5.2 5.3 "Water Scada" (PDF). The Regional Centre for Urban and Environmental Studies. p. 9. Archived from the original (pdf) on 2016-03-04. Retrieved 17 June 2014. CS1 maint: discouraged parameter (link)
వెలుపలి లంకెలుసవరించు
Wikimedia Commons has media related to Buildings in Vijayawada. |