విజ్ఞానం
గ్రహించడం, కనుగొనడం లేదా నేర్చుకోవడం ద్వారా ఏర్పడిన అనుభవం లేదా విద్య
(విజ్ఞానము నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
అందరి కోసం లేక అనేక అవసరాల కోసం లేక భవిష్యత్ తరాల కోసం మంచి పనులకు ఉపయోగించే జ్ఞానంను విజ్ఞానం అంటారు. పంచే కొలది పెరుగుతుంది విజ్ఞానం. విజ్ఞానాన్ని ఉపయోగించి ఒక క్రమ పద్ధతి ప్రకారం తయారు చేసుకున్న కచ్చితమైన ఫలితాలను శాస్త్రం అంటారు. సైన్స్ అండ్ నాలెడ్జ్ అనగా శాస్త్రం, జ్ఞానంల కలయికతో ఏర్పడిందే విజ్ఞానం. అలాగే జ్ఞానాన్ని ఎవరూ దొంగలించ లేరు.
ఇవి కూడా చూడండి
మార్చుబయటి లింకులు
మార్చు- విజ్ఞానం-వినోదం Archived 2012-05-07 at the Wayback Machine