విరోధి
ఈ వ్యాసం విరోధి నామ సంవత్సరం గురించి. ఇతర వాడుకల కొరకు, విరోధి (అయోమయ నివృత్తి) చూడండి.
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
సా.శ. 1949-1950, 2009-2010లో వచ్చిన తెలుగు సంవత్సరానికి విరోధి అని పేరు.
సంఘటనలు
మార్చు- సా.శ. 1949 - గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణమును రాయలు అండ్ సన్స్ వారు ముద్రించారు.
జననాలు
మార్చు- సా.శ.1949 వైశాఖ శుద్ధ పాడ్యమి : అవధానం రంగనాథ వాచస్పతి - అవధాని, కవి, పరిశోధకుడు, విమర్శకుడు.[1]
- సా.శ.1949 శ్రావణ శుద్ధ పాడ్యమి : తిరుకోవలూరు శ్రీరంగస్వామి తెలంగాణా ప్రాంతంలో విశేషమైన కృషి చేస్తున్న సాహితీవేత్త.[2]
- సా.శ.1949 మార్గశిర శుద్ధ దశమి : పణిదపు వీరబ్రహ్మం - అష్టావధాని, సరసకవి బిరుదాంకితుడు.[3]
- సా.శ.1950 ఫాల్గుణ శుద్ధ త్రయోదశి : గండ్లూరి దత్తాత్రేయశర్మ- శతావధాని.[4]
మరణాలు
మార్చు2009-2010
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- చైత్ర శుద్ధ పాడ్యమి (మార్చి 27) - ఉగాది: విరోధి నామ సంవత్సరం ప్రారంభం.
మూలాలు
మార్చు- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 563.
- ↑ వి., వీరాచారి (2010). డా. టి.శ్రీరంగస్వామి జీవితం-సాహిత్యం. వరంగల్లు: జనజీవన ప్రచురణలు.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 576.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 585.