విలియం కాంగ్రేవ్
విలియం కాంగ్రేవ్ (జనవరి 24, 1670 - జనవరి 19, 1729) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి.[1]
విలియం కాంగ్రేవ్ | |
---|---|
![]() 1709లో విలియం కాంగ్రేవ్ | |
పుట్టిన తేదీ, స్థలం | బార్డ్సే, వెస్ట్ యార్క్‌షైర్, ఇంగ్లాండ్ | 1670 జనవరి 24
మరణం | 1729 జనవరి 19 లండన్, గ్రేట్ బ్రిటన్ | (వయసు 58)
వృత్తి | నాటక రచయిత, కవి |
జాతీయత | ఇంగ్లీష్ |
కాలం | 1693–1700 |
జననం - విద్యాభ్యాసంసవరించు
విలియం కాంగ్రేవ్ 1670, జనవరి 24న ఇంగ్లాండ్,వెస్ట్ యార్క్‌షైర్ లోని బార్డ్సేలో జన్మించాడు. డబ్లిన్ లోని ట్రినిటీ కళాశాల, మిడిల్ టెంపె కళాశాలలో చదువుకున్నాడు.
రచనా ప్రస్థానంసవరించు
కళాశాల స్థాయిలోనే నాటక రచన ప్రారంభించిన విలియం కాంగ్రేవ్, ఆహ్లద నాటకాలు, విషాద నాటకాలు రాశాడు. ఈయన రాసిన నాటకాలను కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగులోకి అనువాదం చేశాడు. విలియం కాంగ్రేవ్ రాసిన తొలి నాటకం ఓల్డ్ బాచలర్ 1693లో ప్రదర్శించబడింది.[2]
రచించిన నాటకాలుసవరించు
మరణంసవరించు
విలియం కాంగ్రేవ్ 58 ఏళ్ళ వయసులో 1729, జనవరి 19న గ్రేట్ బ్రిటన్ లోని లండన్ లో మరణించాడు.
మూలాలుసవరించు
Wikimedia Commons has media related to William Congreve.
- ↑ విలియం కాంగ్రేవ్, నాటక విజ్ఞాన సర్వస్వం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 250.
- ↑ Rump, Edward, ed. (1985). The comedies of William Congreve (3 ed.). Harmondsworth, England: Penguin Books. p. 10. ISBN 9780140432312.
- ↑ The Old Bachelor: A Comedy by William Congreve.
- ↑ The Double-Dealer: A Comedy by William Congreve.
- ↑ Love for Love: A Comedy by William Congreve.
- ↑ Congreve, William (1 January 1753). The Mourning Bride: A Tragedy. J. and R. Tonson and S. Draper in the Strand.
- ↑ The Way of the World by William Congreve.