జనవరి 19
తేదీ
జనవరి 19, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 19వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 346 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 347 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1793: ప్రెంచి దేశపు రాజు లూయిస్-16 (Louis XVI) కు మరణ దండన విధించాలని తీర్మానించారు
- 1942: బర్మా పై జపాన్ సేనల దాడి
- 1966: ఇందిరా గాంధీ భారతదేశానికి మూడవ ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు
- 1983: గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ నూమౌస్నూ కలిగి ఉన్న తొలి పర్సనల్ కంప్యూటర్ 'ఆపిల్ లిసా'ను ఆపిల్ కంప్యూటర్స్ సంస్థ విడుదల చేసింది.
- 1883 : ప్రప్రథమంగా పైనుండి తీగలు గల విద్యుత్ వ్యవస్థ థామస్ ఆల్వా ఎడిసన్ ద్వారా తయారు చేయబడి రోసెల్లీ, న్యూజెర్సీలో ప్రారంభించబడింది.
- 1975 :హిమాచల్ ప్రదేశ్లో భయంకర భూకంపం.
- 2006 : NASA ద్వారా ప్లూటో గ్రహం పైకి "New Horizons probe" మొట్టమొదట ప్రయోగింపబడింది.
- 2012 : మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
జననాలు
మార్చు- 1736 : భౌతిక శాస్త్రవేత్త జేమ్స్ వాట్ జననం. (d. 1819)
- 1855 : జి. సుబ్రహ్మణ్య అయ్యర్ - ది హిందూ ఆంగ్ల దినపత్రిక వ్యవస్థాపకుడు. (మ.1916)
- 1904: బెహరా కమలమ్మ, 'కమల' అను నామధేయంతో పిలవబడి, తమ ఆరాధ్య దేవత అయిన "తనుమధ్యాంబ"
- 1918: వావిలాల సోమయాజులు, తెలుగు పండితుడు, రచయిత, వక్త, విమర్శకుడు.
- 1954: సి.హెచ్.మోహనరావు, రముఖ జీవ వైద్య పరిశోధకుడు. జీవ-వైద్యశాస్త్రానికి సంబంధించిన ఎన్నో కీలక పరిశోధనలు చేశారు
- 1965: జీవా, తెలుగు సినిమా నటుడు. ఇతను ఎక్కువగా ప్రతినాయక పాత్రలను పోషించాడు.
- 1989: సుష్మా రాజ్ , కన్నడ, తెలుగు , తమిళ చిత్రాల నటి .
- 1990: వరుణ్ తేజ్ - తెలుగు చలనచిత్ర నటుడు.
మరణాలు
మార్చు- 1597: ఉదయపూర్ రాజు రాణా ప్రతాప్ సింగ్
- 1905 : భారత తత్వవేత్త దేవేంద్రనాథ్ ఠాగూర్ మరణం. (b. 1817)
- 1973: మల్లాది వేంకట కృష్ణశర్మ, పూర్ణా మంగరాజుగారి ప్రోత్సాహంతో, చిత్ర నిర్మాణం ఆరంభించారు. అప్పటికి అంజలిదేవి- తెలుగు, తమిళం, హిందీ చిత్రాల ద్వారా ప్రసిద్ధి పొందారు.
- 1990: ఓషో, ప్రఖ్యాత భారతీయ ఆధ్యాత్మిక బోధకుడు. (జ.1931)
- 1995 : కొండూరు వీరరాఘవాచార్యులు తెలుగు సాహితీవేత్త, పండితుడు. (జ.1912)
- 2016: అరూన్ టికేకర్ సీనియర్ పాత్రికేయుడు, విద్యావేత్త.
- 2016: యలమంచిలి హనుమంతరావు, ఆల్ఇండియా రేడియోలో రైతుల కార్యక్రమాలను నిర్వహించాడు. (జ.1938)
- 2016: యసుటారో కొయిడే 112 సంవత్సరాలు జీవించి అత్యధిక వయసుగల వ్యక్తిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో ఎక్కిన జపాన్ కురువృద్ధుడు. (జ.1903)
పండుగలు, జాతీయ దినాలు
మార్చు- నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ - రైజింగ్ డే
- NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ 2006 లో జనవరి 19 వ తేదీన ప్రారంభించారు .
బయటి లింకులు
మార్చుజనవరి 18 - జనవరి 20 - డిసెంబర్ 19 - ఫిబ్రవరి 19 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |