జనవరి 24
తేదీ
జనవరి 24, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 24వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 341 రోజులు మిగిలినవి (లీపు సంవత్సరములో 342 రోజులు).
<< | జనవరి | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 | |||
2024 |
సంఘటనలు
మార్చు- 1757: బొబ్బిలి యుద్ధం జరిగింది.
- 1886 : యాత్రా చరిత్ర ప్రకారం ఆదివారమునాడు బొబ్బిలి రాజా వారైన పూసపాటి ఆనంద గజపతి రాజు గారి దక్షిణదేశ యాత్ర ప్రారంభించారు.
- 1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
- 1966: భారత ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ నియమితులైనది.
జననాలు
మార్చు- 1712: ఫ్రెడరిక్ || లేదా ఫ్రెడరిక్ ది గ్రేట్ ప్రష్యా రాజు (మ.1786)
- 1905: భీమవరపు నరసింహారావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, రంగస్థల నటుడు. (మ.1976)
- 1924: కాటం లక్ష్మీనారాయణ, స్వాతంత్ర్య సమరయోధుడు, నిజాం విమోచన పోరాటయోధుడు. (మ. 2010)
- 1931: నెల్లూరు కాంతారావు , సినీ నటుడు, వస్తాదు , నిర్మాత (మ.1970)
- 1952: సి.ఉమామహేశ్వర రావు, తెలుగు చలన చిత్ర దర్శకుడు, నిర్మాత.
- 1981: రియా సేన్ , భారతీయ సినీ నటీ, మోడల్
మరణాలు
మార్చు- 1920: అమేడియో మొడిగ్లియాని, ఇటాలియన్ కళాకారుడు.
- 1966: హోమీ జహంగీర్ భాభా, అణు శాస్త్రవేత్త.
- 1980: ముదిగొండ లింగమూర్తి, పాతతరం కు చెందిన సినిమా నటుడు.(జ.1908).
- 1981: కాంచనమాల, సినిమా నటి. (జ.1917)
- 1981: పువ్వాడ శేషగిరిరావు, తెలుగు కవి, పండితులు. (జ.1906)
- 2005: పరిటాల రవి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు. (జ.1958)
- 2018: కృష్ణకుమారి, సినిమా నటి. (జ.1933)
- 2022: కడప ప్రభాకర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. (జ.1945)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- జాతీయ బాలికా దినోత్సవం
- అంతర్జాతీయ విద్యా దినోత్సవం
బయటి లింకులు
మార్చుజనవరి 23 - జనవరి 25 - డిసెంబర్ 24 - ఫిబ్రవరి 24 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |