1729 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.

సంవత్సరాలు: 1726 1727 1728 - 1729 - 1730 1731 1732
దశాబ్దాలు: 1700లు 1710లు - 1720లు - 1730లు 1740లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం


సంఘటనలు మార్చు

  • ఆగష్టు 1: మార్సెయిల్లో గణిత శాస్త్ర ప్రొఫెసరైన నికోలస్ సర్రాబాట్, పరిమాణం ఆధారంగా అతిపెద్ద తోకచుక్క 1729 తోకచుక్కను కనుగొన్నాడు.
  • నవంబరు: లండన్ బ్రిడ్జ్, కింగ్స్టన్ ల మధ్య థేమ్స్ నదిపై ఉన్న ఏకైక (చెక్క) వంతెన పుట్నీ వంతెన నిర్మాణం పూర్తయింది.
  • నవంబర్ 9: గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, డచ్ రిపబ్లిక్ మధ్య సెవిల్లే ఒప్పందం కుదిరింది. [1]
  • నవంబర్ 29: నాట్చెజ్ తిరుగుబాటు : మిస్సిస్సిప్పి గడ్డపై జరిగే అత్యంత ఘోరమైన స్థానిక అమెరికన్ల ఊచకోత జరిగింది. నాట్చెజ్ ప్రజలు 138 మంది ఫ్రెంచి పురుషులు, 35 మంది ఫ్రెంచి మహిళలు, 56 మంది పిల్లలను ఫోర్ట్ రోసాలీ వద్ద చంపేసారు.
  • తేదీ తెలియదు: ఇస్తాంబుల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 12,000 ఇళ్లను ధ్వంసమయ్యాయి. 7,000 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • తేదీ తెలియదు: జోనాథన్ స్విఫ్ట్ (అనామకంగా) తన వ్యంగ్యరచన ఎ మోడెస్ట్ ప్రపోజల్ను ప్రచురించాడు. [2]

జననాలు మార్చు

  • జనవరి 12: లాజారో స్పల్లాంజని, ఇటాలియన్ జీవశాస్త్రవేత్త (మ .1799 )

మరణాలు మార్చు

 
విలియం కాంగ్రేవ్
  • విలియం కాంగ్రేవ్ ( 1670 జనవరి 24 - 1729 జనవరి 19) ప్రముఖ ఆంగ్ల నాటక రచయిత, కవి.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. William L. R. Cates (1863). The Pocket Date Book. Chapman and Hall.
  2. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. ISBN 0-304-35730-8.
"https://te.wikipedia.org/w/index.php?title=1729&oldid=3845533" నుండి వెలికితీశారు