విశాల్ ప్రకాష్‌బాపు పాటిల్ భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో సాంగ్లీ లోక్‌సభ నియోజకవర్గం నుండి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఆయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసంత్‌దాదా పాటిల్ మనవడు.[1][2][3]

విశాల్ పాటిల్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు సంజయ్కాక పాటిల్
నియోజకవర్గం సాంగ్లీ

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి పూజా విశాల్ పాటిల్
బంధువులు వసంతదాదా పాటిల్ (తాత)
ప్రతీక్ ప్రకాష్‌బాపు పాటిల్ (సోదరుడు)
సంతానం 2
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. BBC News తెలుగు (11 June 2024). "లోక్‌సభ ఎలక్షన్స్ 2024: బీజేపీ, కాంగ్రెస్‌లను తట్టుకుని నిలబడ్డ ఆ ఏడుగురు ఇండిపెండెంట్‌ ఎంపీలు ఎవరు?". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  2. The Times of India (5 June 2024). "Sangli election results 2024 live updates: Independent Vishal Prakashbapu Patil wins". Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.
  3. The Hindu (6 June 2024). "Independent MP from Maharashtra's Sangli extends 'unconditional' support to Congress" (in Indian English). Archived from the original on 16 June 2024. Retrieved 16 June 2024.