విశ్వంత్ దుడ్డుంపూడి

విశ్వంత్ దుడ్డుంపూడి భారతదేశానికి చెందిన తెలుగు సినిమా నటుడు. ఆయన 2015లో తెలుగు సినిమా కేరింత ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[2]

విశ్వంత్ దుడ్డుంపూడి
జననం1993 డిసెంబర్ 20[1]
జాతీయత భారతీయుడు
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు2015–ప్రస్తుతం
తల్లిదండ్రులులక్ష్మి కుమార్, అరుణ శ్రీ

జననం, విద్యాభాస్యం సవరించు

విశ్వంత్‌ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కాకినాడ, సామర్లకోటలో జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు విశాఖలో, ఇంటర్‌ హైదరాబాద్‌లో పూర్తి చేసి కోయంబత్తూర్‌లో ఇంజనీరింగ్‌ డిగ్రీని పూర్తి చేశాడు. అనంతరం ఉన్నత చదువులకు కోసం అమెరికా వెళ్లిన సమయంలోనే విశ్వంత్‌కు 2015లో ‘కేరింత’లో నటించే అవకాశం వచ్చింది.

నటించిన సినిమాలు సవరించు

సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
2015 కేరింత సిద్ధార్థ్
2016 మనమంతా అభిరాం
2017 నేను మీ కళ్యాణ్ కళ్యాణ్ వెబ్ సిరీస్
2018 క్రేజీ క్రేజీ ఫీలింగ్ అభి
2019 జెర్సీ నందు
2019 తోలుబొమ్మలాట ఋషి [3]
2020 ఓ పిట్ట కథ క్రిష్
2021 బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ నిర్మాణంలో ఉంది[4][5]

మూలాలు సవరించు

  1. Jha, Neha (2015-12-27). "Kerintha was an acting school for me: Viswant Duddumpudi". Deccan Chronicle. Retrieved 2021-04-06.
  2. The Hindu (17 May 2016). "It's getting better for actor Vishwant Duddumpudi" (in Indian English). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  3. Deccan Chronicle (16 October 2019). "The family man!" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.
  4. "Boyfriend For Hire: Pre-look of Viswant Duddumpudi's next film unveiled". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-04-06.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. Deccan Chronicle (4 August 2019). "Viswant in a rom-com" (in ఇంగ్లీష్). Archived from the original on 7 June 2022. Retrieved 7 June 2022.

బయటి లింకులు సవరించు