వి. సోమన్న

(వి. సోమణ్ణ నుండి దారిమార్పు చెందింది)

వి. సోమణ్ణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బిన్నీపెట్ & గోవిందరాజ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, 04 ఆగస్టు నుండి బసవరాజు బొమ్మై మంత్రివర్గంలో గృహ నిర్మాణ & మౌలిక సదుపాయాల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశాడు.[1] ఆయన 2023లో జరిగిన ఎన్నికల్లో చామరాజనగర, వరుణ స్థానాల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయాడు.[2]

వి. సోమణ్ణ
వి. సోమన్న


మౌలిక వసతుల అభివృద్ధి శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 ఆగష్టు 2021
ముందు ఆనంద్ సింగ్

గృహనిర్మాణ శాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
20 ఆగష్టు 2019
ముందు ఎం.టి.బి. నాగరాజ్
పదవీ కాలం
12 డిసెంబర్ 2010 – 13 మే 2013
ముందు కట్ట సుబ్రమణ్య నాయుడు
తరువాత అంబరీష్
పదవీ కాలం
18 జూన్ 2009 – 31 ఆగష్టు 2009
ముందు ఎస్. ఎన్. కృష్ణయ్య శెట్టి
తరువాత కట్ట సుబ్రమణ్య నాయుడు

ఉద్యానవన శాఖ మంత్రి
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020
ముందు ఎం. సి. మనగుళి
తరువాత నారాయణ గౌడ

ముడి పట్టు తయారీ .శాఖ మంత్రి (సెరికల్చర్)
పదవీ కాలం
27 సెప్టెంబర్ 2019 – 10 ఫిబ్రవరి 2020
ముందు ఎస్.ఆర్. మహేష్
తరువాత నారాయణ గౌడ

ఆహార & పౌరసరఫరాల శాఖ మంత్రి
పదవీ కాలం
22 సెప్టెంబర్ 2010 – 12 డిసెంబర్ 2010
ముందు హారతులు హాలప్ప
తరువాత శోభా కరంద్లాజే

ముజరై శాఖ మంత్రి
పదవీ కాలం
18 జూన్ 2009 – 31 ఆగష్టు 2009
ముందు ఎస్.ఎన్. కృష్ణయ్య శెట్ట్టి
తరువాత జె. కృష్ణా పాలిమర్

శాసనమండలి సభ్యుడు
పదవీ కాలం
15 జూన్ 2010 – 15 మే 2018
తరువాత హెచ్.ఎం. రమేష్ గౌడ
నియోజకవర్గం ఎమ్మెల్యేల చేత ఎన్నుకున్న ఎమ్మెల్సీ

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు ప్రియకృష్ణ
Constituency గోవిందరాజ్ నగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1950-07-20) 1950 జూలై 20 (వయసు 74)
దొడ్డమరలవాడి
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
నివాసం కనకాపుర & బెంగళూరు

నిర్వహించిన పదవులు

మార్చు
  • 1983 - 1987: బెంగళూరు మహానగర పాలికకు ఎన్నికయ్యాడు
  • 1994 - జనతాదళ్ టిక్కెట్‌పై బిన్నీపెట్ నుండి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 1996 - 1999: జైళ్ల, బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
  • 1999 - బిన్నీపేట నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2004 - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2008 - కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గోవిందరాజన్ నగర్ నుండి 4వ సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2010 జూన్ 15 – 2018 మే 15: కర్ణాటక శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు[3]
  • 2018–ప్రస్తుతం: బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు
  • 2019 - 2020: హార్టికల్చర్, సెరికల్చర్ మంత్రి
  • 2021 ఆగస్టు 4 నుండి ప్రస్తుతం: హౌసింగ్ మంత్రి, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి మంత్రి

మూలాలు

మార్చు
  1. Mint (4 August 2021). "Karnataka Cabinet: 29 ministers inducted, no deputy CM this time" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  2. Sakshi (14 May 2023). "స్పీకర్‌ సహా మంత్రుల ఓటమిబాట". Archived from the original on 14 May 2023. Retrieved 14 May 2023.
  3. "Congress bags four seats, BJP two, JD-S one in Council polls". Business Standard. 10 June 2016. Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.