వీరవల్లి మొఖసా

ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలం లోని గ్రామం
(వీరవల్లి మొఖస (ఉయ్యూరు మండలం) నుండి దారిమార్పు చెందింది)

"వీరవల్లి మొఖసా", కృష్ణా జిల్లా, ఉయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 164., యస్.ట్.డీ కోడ్=08676.

వీరవల్లి మొఖస (ఉయ్యూరు మండలం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం ఉయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 904
 - పురుషులు 545
 - స్త్రీలు 575
 - గృహాల సంఖ్య 288
పిన్ కోడ్ 521164
ఎస్.టి.డి కోడ్

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

సమీప గ్రామాలుసవరించు

సమీప మండలాలుసవరించు

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామ పంచాయతీసవరించు

వీరవల్లి మొఖాసా, కడవకొల్లు పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములుసవరించు

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

వరి, అపరాలు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

ఈ గ్రామానికి చెందిన శ్రీ గోపరాజు అనిల్ బాబు అను ఒక పశుపోషకులు ఉన్నారు. వీరు వరుసగా మూడు సంవత్సరాల నుండి, కడవకొల్లు పాలకేంద్రంలో అత్యధికంగా పాలు సరఫరా చేసే పాల ఉత్పత్తిదారుగా, కృష్ణా జిల్లా పాలసంఘం అందించు ప్రథమ బహుమతి అందుకుంటున్నారు. [2]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1120.[1] ఇందులో పురుషుల సంఖ్య 545, స్త్రీల సంఖ్య 575, గ్రామంలో నివాస గృహాలు 288 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-07. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు అమరావతి; 2015, సెప్టెంబరు-2; 33వపేజీ.