కడవకొల్లు

భారతదేశంలోని గ్రామం

కడవకొల్లు, కృష్ణా జిల్లా, వుయ్యూరు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 164., ఎస్.టీ.డీ.కోడ్ = 08676.

కడవకొల్లు
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వుయ్యూరు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ యర్రపోతు అంకవరప్రసాద్
జనాభా (2001)
 - మొత్తం 1,731
 - పురుషులు 695
 - స్త్రీలు 737
 - గృహాల సంఖ్య 373
పిన్ కోడ్ 521164
ఎస్.టి.డి కోడ్ 08676

గ్రామ చరిత్రసవరించు

గ్రామం పేరు వెనుక చరిత్రసవరించు

గ్రామ భౌగోళికంసవరించు

[1] సముద్రమట్టానికి 11 మీటర్ల ఎత్తు

సమీప గ్రామాలుసవరించు

ఈ గ్రామానికి సమీపంలో కుందేరు, శాయపురం, వుయ్యూరు, అకునూరు, బొల్లపాడు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలుసవరించు

తోట్లవల్లూరు, కంకిపాడు, ఉంగుటూరు, పెదపారుపూడి

గ్రామానికి రవాణా సౌకర్యాలుసవరించు

కలవపాముల, మానికొండ నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 30 కి.మీ

గ్రామంలోని విద్యాసౌకర్యాలుసవరించు

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.కడవకొల్లు

గ్రామంలోని మౌలిక సదుపాయాలుసవరించు

గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యంసవరించు

గ్రామంలో రాజకీయాలుసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీ యర్రపోతు అంకవరప్రసాద్ సర్పంచిగా ఎన్నికైనారు. [2] ఈ గ్రామ పంచాయతీ కార్యాలయానికి, 24 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఒక నూతన భవనం నిర్మించడానికై, 2017, జూన్-20న శంకుస్థాపన నిర్వహించారు. [3]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలుసవరించు

ఈ ఊరిలో భక్త హనుమానుడి గుడి ఉంది.

గ్రామంలోని ప్రధాన పంటలుసవరించు

గ్రామంలోని ప్రధాన వృత్తులుసవరించు

వ్యవసాయం

గ్రామ ప్రముఖులుసవరించు

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1432.[2] ఇందులో పురుషుల సంఖ్య 695, స్త్రీల సంఖ్య 737, గ్రామంలో నివాసగృహాలు 373 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 129 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. "కడవకొల్లు". Retrieved 23 June 2016. Cite web requires |website= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-07-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2013-11-07. Cite web requires |website= (help)

వెలుపలి లింకులుసవరించు

[2] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013, జూలై-26; 2వపేజీ. [3] ఈనాడు అమరావతి/పెనమలూరు; 2017, జూన్-22; 1వపేజీ.

"https://te.wikipedia.org/w/index.php?title=కడవకొల్లు&oldid=2853419" నుండి వెలికితీశారు