వీరాంజనేయ
వీరాంజనేయ (1968 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | కమలాకర కామేశ్వరరావు |
తారాగణం | అర్జా జనార్ధనరావు, కాంతారావు, అంజలీదేవి, ఎస్.వి.రంగారావు, జగ్గయ్య, జి.వరలక్ష్మి, కాంచన, ముక్కామల, మిక్కిలినేని, వాసంతి, ప్రభాకరరెడ్డి, సూర్యకళ |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | విజయ సారధీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
నటీనటులు సవరించు
పాటలు సవరించు
- అహో రామ కథ - గానం : ఘంటసాల, రచన: మల్లాది రామకృష్ణశాస్త్రి
- నవరాగమే సాగేనులే ,ఘంటసాల, పి. బీ శ్రీనివాస్, బాల మురళి కృష్ణ, రచన: సముద్రాల
- నీలాల నింగిలో పయనాలు చేసీ - గానం: పి.సుశీల; రచన: సముద్రాల రాఘవాచార్య
- రామ నామమే మధురం - గానం : ఘంటసాల, పి. బీ శ్రీనివాస్, రమణ, సరోజినీ, రచన: సి. నారాయణ రెడ్డి
- శ్రీరామ రామ రామ ,ఘంటసాల
- శ్రీకృష్ణ కృష్ణ కృష్ణ గోపాల బాలకృష్ణ - గానం: బాలమురళీకృష్ణ, పి.బి.శ్రీనివాస్, ఘంటసాల; రచన: సముద్రాల రాఘవాచార్య