వీరభాస్కరుడు
(వీర భాస్కరుడు నుండి దారిమార్పు చెందింది)
వీరభాస్కరుడు (1959 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.బి.నాగభూషణం |
---|---|
తారాగణం | ఉదయకుమార్, ఎస్.వరలక్ష్మి |
సంగీతం | ఎస్.హనుమంతరావు |
నిర్మాణ సంస్థ | వరలక్ష్మీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రేలంగి - రాజసింహుడు
- ఉదయకుమార్ - వీరభాస్కరుడు
- రాజనాల - విక్రమసేనుడు
- కె.వి.ఎస్.శర్మ - గుణసాగరుడు
- మిక్కిలినేని - విజయసేనుడు
- పేకేటి శివరాం - సాంబు
- వల్లూరి బాలకృష్ణ - శూరసేనుడు
- ఎ.వి.సుబ్బారావు - దుందుభి
- రాజారెడ్డి - రణధీర్
- ఎస్.వరలక్ష్మి - మనోరమ
- పసుపులేటి కన్నాంబ - పద్మావతి
- సూర్యకళ - మోహనాంగి
- సూర్యకాంతం - లీలావతి
- ఛాయాదేవి - దుర్గావతి
ఇంకా బాలాకుమారి, ఇందిరాచార్య, బేబి ఆదిలక్ష్మి, విమల, మాస్టర్ నరసింహాచారి, మాస్టర్ బాలు, మాస్టర్ సాంబశివరావు, వంగర, ఆదిశేషయ్య, సుబ్రహ్మణ్యచౌదరి, కాశీనాథ్, కృష్ణారావు, గోపరాజు, ప్రభల కృష్ణమూర్తి తదితరులు.
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం : కె.బి.నాగభూషణం
- మాటలు: సముద్రాల జూనియర్
- పాటలు: సముద్రాల జూనియర్, బి.ఎన్.చారి
- స్టంట్: శ్యాంసుందర్
- సంగీతం: ఎస్.హనుమంతరావు
- నృత్యం: వెంపటి సత్యం
- ఛాయాగ్రహణం: ఎస్.ఎస్.నాథన్
- కళ: కె.ఆర్.శర్మ
- కూర్పు: ఎన్.కె.గోపాల్
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటలను ఘంటసాల, పి.బి.శ్రీనివాస్, పి.సుశీల, పి.లీల, ఉడుతా సరోజిని మొదలైన వారు పాడగా ఎస్.హనుమంతరావు స్వరపరిచాడు.[1]
క్ర.సం. | పాట | రచయిత |
---|---|---|
1 | మా మదిలోని ఆనందాలే మంగళ తోరణ మాలికలు | జూ.సముద్రాల |
2 | వర శశివదనా కరుణా సదనా సరసిజ నయనా స్వాగతమో మదనా | జూ.సముద్రాల |
3 | దారే కానరాదాయే నేరమాయే మా ప్రేమలే | జూ.సముద్రాల |
4 | ఎలాగే సుఖాల చరించేము బాలా విలాసాల లీలా సరాగాల తేలీ | జూ.సముద్రాల |
5 | వలదోయి కోపాలిక స్వామీ నిను వలచేది నిజమోయీ గోపాలక | జూ.సముద్రాల |
6 | గురుతార చూడర ఓ నరుడా గురి వీడబోకురా పామరుడా | జూ.సముద్రాల |
7 | మనసార మోహనాంగి పలికించు వీణా అనురాగ సంగీతమే | బి.ఎన్.చారి |
8 | సుమధురమే సుందరమే సుమ వని శోభల ఆటపాటలే | జూ.సముద్రాల |
9 | జయజయ జగదాంబా భవానీ దయగనవే జననీ దేవీ | జూ.సముద్రాల |
10 | నరుడా కాని వేళల తలొంచరా కొరగాని వేళయని తలంచరా | జూ.సముద్రాల |
11 | నిజం గ్రహించు సోదరా నీ ప్రయోజకత్వం లేదురా | జూ.సముద్రాల |
కథ
మార్చుమూలాలు
మార్చు- ↑ సముద్రాల రామానుజాచార్య (1959). వీరభాస్కరుడు పాటల పుస్తకం (1 ed.). p. 12. Retrieved 18 October 2021.