వెంకట కృష్ణరాయపురం

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోట మండలం లోని గ్రామం

వెంకట కృష్ణరాయపురం, తూర్పు గోదావరి జిల్లా, సామర్లకోట మండలానికి చెందిన గ్రామం.[1]

వెంకట కృష్ణరాయపురం
—  రెవిన్యూ గ్రామం  —
వెంకట కృష్ణరాయపురం is located in Andhra Pradesh
వెంకట కృష్ణరాయపురం
వెంకట కృష్ణరాయపురం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 17°03′11″N 82°10′10″E / 17.0531°N 82.1695°E / 17.0531; 82.1695
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండలం సామర్లకోట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 5,654
 - పురుషులు 2,852
 - స్త్రీలు 2,802
 - గృహాల సంఖ్య 1,608
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

ఈ గ్రామంలో జన్మించిన ప్రముఖులుసవరించు

  • సూర్యకాంతం - పాతతరం సినిమా నటి., 1924 అక్టోబరు 28.
  • ఈ గ్రామానికి చెందిన శ్రీ ఇంటి సుబ్బారావు, తపాలాశాఖాధికారిగా పనిచేయుచున్న ఒక మధ్య తరగతి కుటుంబీకులు. వీరి భార్య శ్రీమతి సూర్యకుమారి. ఈ దంపతుల కుమారుడు శ్రీ ఇంటి దుర్గాలక్ష్మీనారాయణస్వామి (దిలీప్) ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాటెక్ (2015-17 బ్యాచ్) లో ఎం.ఎస్.పూర్తిచేసారు. ఈ లోపుగానే ఈయన, క్యాలిఫోర్నియాలోని యాపిల్ ఐఫోన్ల సంస్థ మూడురోజులపాటు నిర్వహించిన ముఖాముఖి ఇంటర్‌వ్యూలో ఎంపికై ఆ సంస్థలో ఉద్యోగం సాధించాడు. ఆ సంస్థ వీరికి 2,85,000 డాలర్ల (సుమారు రెండు కోట్ల రూపాయలు) వార్షికవేతనం చెల్లించేటందుకు ఒప్పందం చేసుకున్నది.[2]

గ్రామ విశేషాలుసవరించు

గణాంకాలుసవరించు

జనాభా (2011) - మొత్తం 5,654 - పురుషుల సంఖ్య 2,852 - స్త్రీల సంఖ్య 2,802 - గృహాల సంఖ్య 1,608

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,126.[3] ఇందులో పురుషుల సంఖ్య 2,598, మహిళల సంఖ్య 2,528, గ్రామంలో నివాస గృహాలు 1,257 ఉన్నాయి.

మూలాలుసవరించు

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-04.
  2. కాకినాడ కుర్రోడికి.. 2 కోట్ల జీతం
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-04.

వెలుపలి లింకులుసవరించు