కాలిఫోర్నియా

(క్యాలిఫోర్నియా నుండి దారిమార్పు చెందింది)

కాలిఫోర్నియా అమెరికా సంయుక్త రాష్ట్రాలన్నింటిలోకి అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం. ఈ రాష్ట్రం అమెరికాకు దక్షిణంగా పసిఫిక్ మహాసముద్రపు ఒడ్డున ఉంది.ఈ రాష్ట్రానికి పొరుగున ఒరెగాన్, నెవాడా, ఆరిజోనా రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రానికి అంతర్జాతీయ సరిహద్దు మెక్సికో దేశపు బాహా కాలిఫోర్నియా. లాస్ ఏంజెల్స్, శాన్ డియాగో,శాన్ ఓసె, శాన్ ఫ్రాన్సిస్కో ఈ రాష్ట్రంలోని నాలుగు అతి పెద్ద నగరాలు. కాలిఫోర్నియా వైవిధ్యభరితమైన వాతావరణానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్ర జనాభా వివిధ జాతుల సమాహారం. రాష్ట్ర రాజధాని శాక్రమెంటో

State of California
California యొక్క ఫ్లాగ్ California యొక్క రాష్ట్రం ముద్ర
Flag ముద్ర
ముద్దుపేరు (లు): The Golden State
లక్ష్యం (లు): Eureka[1]
Map of the United States with California highlighted
అధికారిక భాష (లు) English
మాట్లాడే భాష (లు) English (only) 57.6%
Spanish 28.2%[2]
డెమోనిమ్ Californian
రాజధాని Sacramento
అతిపెద్ద నగరం Los Angeles
అతిపెద్ద మెట్రో ప్రాంతం Greater Los Angeles Area
ప్రాంతం  U.S. లో 3rd స్థానం
 - మొత్తం 163,696 sq mi
(423,970 km2)
 - వెడల్పు 250 miles (400 km)
 - పొడవు 770 miles (1,240 km)
 - % నీరు 4.7
 - అక్షాంశం 32° 32′ N to 42° N
 - రేఖాంశం 114° 8′ W to 124° 26′ W
Population  U.S. లో 1st స్థానం
 - మొత్తం 37,691,912 (2011 est)[3]
 - Density 242/sq mi  (93.3/km2)
U.S. లో 11th స్థానం
 - మధ్యస్థ గృహ ఆదాయం  US$61,021 (9th)
ఔన్నత్యము  
 - ఎత్తైన ప్రదేశం Mount Whitney[4][5][6][7]
14,505 ft (4421.0 m)
 - సగటు 2,900 ft  (880 m)
 - అత్యల్ప ప్రదేశం Badwater Basin in Death Valley[5][6]
−282[8] ft (-86.0 m)
Admission to Union  September 9, 1850 (31st)
Governor Jerry Brown (D)
Lieutenant Governor Gavin Newsom (D)[9]
Legislature California State Legislature
 - Upper house California State Senate
 - Lower house California State Assembly
U.S. Senators Dianne Feinstein (D)
Barbara Boxer (D)
U.S. House delegation 34 Democrats, 19 Republicans (list)
Time zone Pacific: UTC -8/-7
Abbreviations CA Calif. US-CA
Website www.ca.gov

స్థానిక ఆటవిక తెగలు కాలిఫోర్నియాలో వందలాది సంవత్సరాలుగా నివాసమున్నాయి. ఈ ప్రాంతం 1769లో స్పెయిన్ దేశీయులచే తొలిసారిగా ఆక్రమింపబడింది. 1821లో మెక్సికో స్వాతంత్ర్యానంతరం ఈ ప్రాంతం మెక్సికో ఏలుబడిలో కొనసాగింది. 1846లో స్వతంత్ర కాలిఫోర్నియా గణతంత్రంగా వారం రోజుల స్వల్పస్వతంత్రత పిమ్మట 1848లో మెక్సికో అమెరికా యుద్ధానంతరం సెప్టెంబరు 9,1850న అమెరికా సంయుక్త రాష్ట్రాలలోకి 31వ రాష్ట్రంగా చేర్ఛుకోబడింది.

అమెరికాలో ప్రవాస భారతీయులు అధికంగ స్థిరపడిన ప్రాంతాలలో కాలిఫోర్నియా ముఖ్యమైన రాష్ట్రం.

ఇక్కడి ప్రవాసాంధ్రులు స్థాపించిన సిలికానాంధ్ర తెలుగు వారికి ఒక అహ్లాదకరమైన వేదిక

  1. "Government Code Section 420-429.8". State of California Legislative Council. మూలం నుండి 2009-06-28 న ఆర్కైవు చేసారు. Retrieved December 24, 2009. Cite web requires |website= (help)
  2. California  – Languages (PDF). Census. Retrieved April 15, 2010.
  3. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; PopEstUS అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  4. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; Mount_Whitney అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  5. 5.0 5.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; USGS అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  6. 6.0 6.1 ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; NAVD88 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. The summit of Mount Whitney is the highest point in the Contiguous United States.
  8. ఉదహరింపు పొరపాటు: సరైన <ref> కాదు; autogenerated2005 అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు
  9. Coté, John (December 31, 2010). "Lt. Gov.-elect Gavin Newsom to be sworn in by Jan. 10". San Francisco Chronicle. Hearst Newspapers. Retrieved January 3, 2010.