వెలుగోడు మండలం
ఆంధ్రప్రదేశ్, నంద్యాల జిల్లా లోని మండలం
వెలుగోడు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనినంద్యాల జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండల కేంద్రం, వెలుగోడు. మండలంలో 7 గ్రామాలున్నాయి.
OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°43′08″N 78°34′23″E / 15.719°N 78.573°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | నంద్యాల జిల్లా |
మండల కేంద్రం | వెలుగోడు |
విస్తీర్ణం | |
• మొత్తం | 335 కి.మీ2 (129 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 47,850 |
• జనసాంద్రత | 140/కి.మీ2 (370/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 975 |
సమీప మండలాలు
మార్చుతూర్పున ప్రకాశం జిల్లా, ఉత్తరాన ఆత్మకూరు, పశ్చిమాన పాములపాడు, గడివేముల మండలాలు, దక్షిణాన బండి ఆత్మకూరు మండలాలు దీనికి సరిహద్దులు.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చురెవెన్యూయేతర గ్రామాలు
మార్చుగణాంకాలు
మార్చు2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల జనాభా- మొత్తం 47,850 - అండులో పురుషులు 24,223 - స్త్రీలు 23,627 మంది ఉన్నారు. 2001 లో 41,909 ఉన్న జనాభా 2011 నాటికి 14.18% పెరిగి 47,850 కి చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 14.85% పెరిగింది.[3]
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Kurnool District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KURNOOL, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972970, archived from the original (PDF) on 13 November 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.