వేంకటేశ్వరాలయం
వేంకటేశ్వరాలయం హిందూ దేవుడైన వేంకటేశ్వరుడు లేదా బాలాజీ కొరకు స్థాపించబడిన దేవాలయం

తిరుమల గర్భగుడి ఆనందనిలయంపైన ఉన్న బంగారు గోపురం
ప్రముఖ వేంకటేశ్వరాలయాలుసవరించు
భారతదేశంలోసవరించు
- ఆనంద నిలయం, తిరుమల.
- చిలుకూరు బాలాజీ దేవాలయం, చిలుకూరు.
- అల్వాల్ శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం.
- శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం,బిర్లా మందిరం, హైదరాబాదు
- శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం, ద్వారకా తిరుమల.
- శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం, నారాయణ తిరుమల, శ్రీకాకుళం
- అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం, చిత్తూరు జిల్లా.
- దేవుని కడప శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరాలయం. కడప. (వై.యస్.ఆర్. జిల్లా)
- పాలమూరు వేంకటేశ్వరాలయం,మహబూబ్ నగర్ జిల్లా
- కాళ్లకూరు వేంకటేశ్వరాలయం. కాళకూరు. ప.గో.జిల్లా
- వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బలిజిపేట (విజయనగరం జిల్లా)
ఇతర దేశాలలోసవరించు
- శ్రీనివాస పెరుమాళ్ ఆలయం, సింగపూరు