వేగుచుక్కలు

వేగుచుక్కలు 2004, జనవరి 30న విడుదలైన తెలుగు చలన చిత్రం. ఆర్.నారాయణమూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నారాయణమూర్తి, మురళీమోహన్, ప్రభ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించగా, నారాయణమూర్తి సంగీతం అందించారు.[1][2]

వేగుచుక్కలు
దర్శకత్వంనారాయణమూర్తి
రచననారాయణమూర్తి (కథ, కథనం), బి.ఎస్. కామేశ్వరరావు (మాటలు)
నిర్మాతనారాయణమూర్తి
నటవర్గంనారాయణమూర్తి, మురళీమోహన్, ప్రభ
ఛాయాగ్రహణంజి. చిరంజీవి
కూర్పుమోహన్ - రామారావు
సంగీతంనారాయణమూర్తి
నిర్మాణ
సంస్థ
స్నేహచిత్ర పిక్చర్స్
విడుదల తేదీలు
30 జనవరి 2004
భాషతెలుగు

నటవర్గంసవరించు

సాంకేతికవర్గంసవరించు

పాటలుసవరించు

  1. కొమ్మ చెక్కితే బొమ్మరా - ఎం. ఎం. కీరవాణి
  2. నా చిట్టి చేతులు - స్వర్ణలత
  3. ఊరిడిసి నే బోదునా - విమలక్క
  4. చెట్టుమీద కోయిలమ్మ - ఆర్. పి. పట్నాయక్ & విమలక్క
  5. జబ్బకు తుపాకీ - విమలక్క, వరంగల్ శంకర్ & బాలకృష్ణ
  6. వరిచేలు అడిగీనాయి - ఎం. ఎం. కీరవాణి
  7. వందనమో వందనమమ్మా - ఉష
  8. మానుకోట కొండల్లో - మనో

మూలాలుసవరించు

  1. తెలుగు ఫిల్మీబీట్. "వేగుచుక్కలు". telugu.filmibeat.com. Archived from the original on 29 April 2017. Retrieved 3 May 2018.
  2. ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Vegu Chukkalu". www.idlebrain.com. Archived from the original on 8 May 2018. Retrieved 3 May 2018.