ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 ఆగష్టు 29
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
ఆగస్టు 29, 2008
(
2008-08-29
)
!(శుక్రవారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
ఝార్ఖండ్
శాసనసభలో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గి
శిబూ సోరెన్
ఆరవ ముఖ్యమంత్రిగా పదవి అధిష్టించాడు.
2008 భారత కంపెనీల చట్టానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది.
అక్టోబరు
పార్లమెంటు సమావేశాలలో ఈ బిల్లును ప్రవేశపెడతారు.
ఒరిస్సా
విధానసభలో బిజూజనతాదళ్-
భారతీయ జనతా పార్టీ
సంకీర్ణ ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.
శ్రీలంక క్రికెట్ జట్టుతో
జరిగిన చివరి వన్డేలో
భారత క్రికెట్ జట్టు
ఓటమి చెందింది. ఆధిక్యం తగ్గిననూ సీరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకుంది.
ప్రముఖ
క్రికెట్
క్రీడాకారుడు, భారత వన్డే జట్టు కెప్టెన్
మహేంద్రసింగ్ ధోనితో
పాతు మరో 11 క్రీడాకారులకు
అర్జున అవార్డులను
ప్రధానం చేశారు.
రాష్ట్రపతి
భవన్లో జరిగిన కార్యక్రమంలో
రాష్ట్రపతి
ప్రతిభా పాటిల్
ఈ అవార్డులను అందజేశారు.
దక్షిణాఫ్రికాతో
జరిగిన మూడవ వన్డేలో ఇంగ్లాండ్ జట్టు 126 పరుగుల తేడాతో విజయం సాధించింది.