ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 జూన్ 26
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
జూన్ 26, 2008
(
2008-06-26
)
!(గురువారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
నేపాల్
ప్రధానమంత్రి పదవికి గిరిజా ప్రసాద్ కొయిరాలా రాజీనామా చేశాడు.
భారత రాష్ట్రపతి
5 రాష్ట్రాలకు కొత్త
గవర్నర్లను
నియమించాడు.
సిక్కిం
రాష్ట్రానికి
వాల్మికీ ప్రసాద్
,
బీహార్
రాష్ట్రానికి
ఆర్.ఎస్.గవాయి
,
అసోం
రాష్ట్రానికి
శివచరణ్ మాథూర్
,
కేరళ
రాష్ట్రానికి
ఆర్.ఎల్.భాటియా
,
మేఘాలయ
రాష్ట్రానికి
రంజిత్ శేఖర్ ముషాహిరిలు
కొత్త గవర్నర్లుగా వ్యవహరిస్తారు.
ఒక స్వతంత్ర అంతర్జాతీయ సంస్థ జరిపిన ప్రపంచ వ్యాప్త అవినీతి సూచిలో భారత్‌కు 74వ స్థానం లభించింది. అతి తక్కువ అవినీతి ఉన్న దేశంగా
భూటాన్
ప్రథమస్థానంలో నిలిచింది.
షిర్డీ
సమీపంలో
విమానాశ్రయం
నిర్మాణ ప్రతిపాదనకు
మహారాష్ట్ర
ప్రభుత్వం ఆమోదించింది.
వచ్చే
లోక్‌సభ
ఎన్నికలకోసం
భారతీయ జనతా పార్టీ
6 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ప్రపంచంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ
మైక్రోసాఫ్ట్
అధినేత
బిల్ గేట్స్
కంపెనీ క్రియాశీల బాధ్యతల నుంచి వైదొలగాలని నిర్ణయించాడు.
ప్రముఖ సినీ నిర్మాత
యశ్‌చోప్రాకు
ఫ్రెంచి అత్యున్నత పురస్కారం
ఆఫీసర్ డి లా లిజియన్ డి ఆనర్
అవార్డు ప్రకటించింది.
ఆంధ్ర ప్రదేశ్
కు చెందిన అథ్లెటిక్స్ క్రీడాకారిణి సత్తి గీత బీజింగ్ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించింది.
ఐసిసి వన్డే ర్యాంకింగ్‌లో
ఆస్ట్రేలియా
దక్షిణాఫ్రికాను
వెనక్కి నెట్టి మళ్ళీ తొలిర్యాంకుకు చేరుకుంది.