ముంగిలి
యాదృచ్చికం
చుట్టుపక్కల
లాగినవండి
అమరికలు
విరాళాలు
వికీపీడియా గురించి
అస్వీకారములు
వెతుకు
వేదిక
:
వర్తమాన ఘటనలు/2008 జూన్ 27
భాష
వీక్షించు
సవరించు
<
వేదిక:వర్తమాన ఘటనలు
జూన్ 27, 2008
(
2008-06-27
)
!(శుక్రవారం)
మార్చు
చరిత్ర
వీక్షించు
భారత దేశపు
తొలి ఫీల్డ్ మార్షల్,
1971
ఇండో-పాక్ యుద్ధంలో ప్రముఖ పాత్ర వహించిన
మానెక్షా
మృతి.
ఉత్తర కొరియాపై
విధించిన వాణిజ్య ఆంక్షలను
అమెరికా
తొలిగించింది.
కజకిస్తాన్
లోని
బైకనూర్
అంతరిక్ష కేంద్రం నుంచి
రష్యా
భారీ సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
భారత
ద్రవ్యోల్బణం
మళ్ళీ పెరిగి 11.42%గా నమోదైంది.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ
సూచీ భారీగా నష్టపోయి ఈ ఏడాది కనిష్ట స్థాయికి చేరింది.
ఆసియా
ఉత్తమ క్రికెటర్‌గా, ఆసియా ఉత్తమ బ్యాట్స్‌మెన్‌గా
సౌరవ్ గంగూలీ
ఎన్నికయ్యాడు. ఉత్తమ వన్డే బ్యాట్స్ మన్ గా
సచిన్ టెండుల్కర్
, ఉత్తమ ట్వంటీ-20 బ్యాట్స్‌మెన్‌గా
గౌతమ్ గంభీర్
ఎన్నిక కాగా, ఉత్తమ టెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా
కుమార సంగక్కర
, ఉత్తమ ఆసియా బౌలర్‌గా
ముత్తయ్య మురళీధరన్
ఎన్నికయ్యారు.