వైరా మండలం

తెలంగాణ, ఖమ్మం జిల్లా లోని మండలం


వైరా మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.ఇది ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, జగ్గయ్యపేట పట్టణాల రహదారులకు కూడలిగా ఉంది. కనుక చుట్టుప్రక్కల ప్రాంతాలకు కేంద్రంగా ఉంది.మండల కేంద్రం వైరా పట్టణం

వైరా
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వైరా స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వైరా స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, వైరా స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°11′22″N 80°21′40″E / 17.189315°N 80.360982°E / 17.189315; 80.360982
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం జిల్లా
మండల కేంద్రం వైరా
గ్రామాలు 21
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 136 km² (52.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 54,320
 - పురుషులు 26,793
 - స్త్రీలు 27,527
అక్షరాస్యత (2011)
 - మొత్తం 60.59%
 - పురుషులు 70.20%
 - స్త్రీలు 50.73%
పిన్‌కోడ్ 507165

గణాంకాలు

మార్చు
 
వైరా మండల ప్రజా పరిషత్ కార్యాలయం
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఖమ్మం​ జిల్లా పటంలో మండల స్థానం

2011 జనగణన ప్రకారం వైరా మండల జనాభా - మొత్తం 54,320 - పురుషులు 26,793 - స్త్రీలు 27,527

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 136 చ.కి.మీ. కాగా, జనాభా 54,320. జనాభాలో పురుషులు 26,793 కాగా, స్త్రీల సంఖ్య 27,527. మండలంలో 14,899 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

మార్చు

రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. సోమవరం
  2. బ్రాహ్మణపల్లి (ఎజి)
  3. సిరిపురం (కె.జి)
  4. పుణ్యపురం
  5. విప్పల మడక
  6. నారపనేనిపల్లి
  7. పూసలపాడు
  8. ముసలిమడుగు
  9. తాటిపూడి
  10. గొల్లనపాడు
  11. రెబ్బవరం
  12. కొండకొడిమ
  13. ఖానాపురం
  14. గొల్లపూడి
  15. అస్తనగుర్తి
  16. వల్లపురం
  17. పాలడుగు
  18. గన్నవరం
  19. దాచపురం
  20. గరికపాడు
  21. లింగన్నపాలెం

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు.

పంచాయతీలు

మార్చు

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
  2. "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు