వైరా (అయోమయనివృత్తి)
వైరా అనే పేరుతో ఇతర వ్యాసాలు ఉన్నాయి
- వైరా - ఖమ్మం జిల్లా వైరా మండలం లోని గ్రామం.
- వైరా మండలం - ఖమ్మం జిల్లాకు చెందిన మండలం
- వైరా నది - ఖమ్మం జిల్లాలో ప్రవహించే చిన్న నది.
- వైరా రిజర్వాయర్ - ఖమ్మం జిల్లా, వైరా గ్రామం వద్ద, వైరా నదిపై నిర్మించిన ఆనకట్ట.
- వైరా శాసనసభ నియోజకవర్గం - ఖమ్మం జిల్లా లోని శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.
- వైరా పురపాలకసంఘం -ఖమ్మం జిల్లాకు చెందిన పురపాలక సంఘం.