వైరా శాసనసభ నియోజకవర్గం

వైరా శాసనసభ నియోజకవర్గం, ఖమ్మం జిల్లాలో గల 5 శాసనసభా నియోజకవర్గాలలో ఒకటి.

జిల్లా వరుస సంఖ్య : 10,శాసనసభ వరుస సంఖ్య : 115

నియోజకవర్గంలోని మండలాలుసవరించు

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2018 115 వైరా (ఎస్టీ) లావుడ్యా రాములు నాయక్‌ పురుషుడు స్వతంత్ర బానోతు మదన్ లాల్ పురుషుడు తెలంగాణ రాష్ట్ర సమితి
2014 115 వైరా (ఎస్టీ) బానోతు మదన్ లాల్ Male యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ 59318 బానోత్ బాలాజీ Male TDP 48735
2009 115 వైరా (ఎస్టీ) బానోత్ చంద్రావతి మహిళా సీపీఐ 53090 డా.భుక్య రామచంద్రనాయక్ M INC 39464

2004 ఎన్నికలుసవరించు

ఇవి కూడా చూడండిసవరించు