వైల్డ్ డాగ్
"వైల్డ్ డాగ్" చిత్రం మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణంలో అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వంలో వహించిన సినిమా. ఈ చిత్రం 02-04-2021 న విడుదలైంది. ఇందులో దియా మీర్జా,సయామీఖేర్, అలీ రెజా(నటుడు) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ఏప్రిల్22న విడుదలయ్యింది.
వైల్డ్ డాగ్ | |
---|---|
దర్శకత్వం | అహిషోర్ సాల్మన్ |
రచన | అహిషోర్ సాల్మన్, కిరణ్ కుమార్(సంభాషణలు) |
నిర్మాత | నిరంజన్ రెడ్డి, అన్వేష్‌రెడ్డి |
తారాగణం | అక్కినేని నాగార్జున, దియా మీర్జా, సయామీఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా(నటుడు), అవిజిత్ దత్ |
ఛాయాగ్రహణం | షానెయిల్ దేవ్ |
సంగీతం | ఎస్.ఎస్. తమన్ |
నిర్మాణ సంస్థ | మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ |
విడుదల తేదీ | 2 ఏప్రిల్ 2021 |
సినిమా నిడివి | 129నిముషాలు[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | est. ₹6 crore (4 days)[2] |
తారాగణం
మార్చు- అక్కినేని నాగార్జున సినిమాలో పాత్ర పేరు - ఏసీపీ విజయ్ వర్మ, [[నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ|ఎన్.ఐ.ఎ] అధికారి
- దియా మిర్జా సినిమాలో పాత్ర పేరు - ప్రియా వర్మ
- సయామీఖేర్ సినిమాలో పాత్ర పేరు - ఆర్య పండిట్
- అతుల్ కులకర్ణి సినిమాలో పాత్ర పేరు - డీజీపీ హేమంత్
- అలీ రెజా(నటుడు) సినిమాలో పాత్ర పేరు - అలీ రెజా, ఎన్.ఐ.ఎ ఏజెంట్
- అప్పాజీ అంబరీష దర్భ[3]
- అవిజిత్ దత్
చిత్ర నిర్మాణం
మార్చుఈ చిత్రాన్ని 2019 డిసెంబరులో ప్రారంభించారు. ఈ చిత్ర నిర్మాణం హైదరాబాద్, గోవాలో రోజులపాటు జరిగింది. దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్నాక, తదుపరి షెడ్యూల్ థాయిలాండ్ లో షూటింగ్ కి ప్లాన్ చేశారు, కోవిడ్, లాక్ డౌన్ నేపథ్యంలో అర్ధాంతరంగా నిలిపి వేశారు. ఈ చిత్ర షూటింగ్ ని తిరిగి 2020 సెప్టెంబరులో తిరిగి ప్రారంభించారు. లేహ్, మనాలి, జమ్మూ తదితర ప్రాంతాల్లో చిత్రీకరణను 2020 నవంబరులో పూర్తి చేసి, సినిమాను థియేటర్స్ లో 2021 ఏప్రిల్ 02న రిలీజ్ చేశారు.[4][5][6]
మూలాలు
మార్చు- ↑ "Nagarjuna's Wild Dog Review & Rating: Hyderabadis Will Connect to This". Sakshi Post. 2021-04-02. Retrieved 2021-04-02.
- ↑ Vyas (2021-04-06). "Wild Dog Box-Office: 4 days collections". The Hans India. Retrieved 2021-04-07.
- ↑ "Whatever roles I have got to play, I have been grateful for them, says actor Appaji Ambarisha Darbha". The Times of India. 12 August 2020.
- ↑ ETV Bharat (2 April 2021). "సమీక్ష: 'వైల్డ్ డాగ్' ఆపరేషన్ సక్సెస్ అయిందా?". ETV Bharat News (in ఇంగ్లీష్). Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
- ↑ నమస్తే తెలంగాణ, Home Top Slides వైల్డ్ డాగ్ రివ్యూ (2 April 2021). "వైల్డ్ డాగ్ రివ్యూ". Namasthe Telangana. Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
- ↑ News18 Telugu, HOME » PHOTOGALLERY » MOVIES » (5 April 2021). "Nagarjuna - Wild Dog - Chiranjeevi: 'వైల్డ్ డాగ్'కు ఆచార్య ప్రశంసలు.. నాగార్జున డేరింగ్ నటనకు చిరంజీవి ఫిదా." News18 Telugu. Archived from the original on 8 ఏప్రిల్ 2021. Retrieved 8 April 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)