మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్

తెలుగు సినీ నిర్మాణ సంస్థ

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్, తెలుగు సినీ నిర్మాణ సంస్థ.[1] ఈ సంస్థను కాటేపల్లి అన్వేష్ రెడ్డి, కాటేపల్లి నిరంజన్ రెడ్డి 2002లో హైదరాబాదులో స్థాపించారు.[2][3]

మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
Typeప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపనడిసెంబరు 17, 2007; 16 సంవత్సరాల క్రితం (2007-12-17) (హైదరాబాదు, భారతదేశం)
Foundersకాటేపల్లి అన్వేష్ రెడ్డి
కాటేపల్లి నిరంజన్ రెడ్డి
ప్రధాన కార్యాలయంబంజారా హిల్స్, ,
Key people
కాటేపల్లి అన్వేష్ రెడ్డి
కాటేపల్లి నిరంజన్ రెడ్డి
వైదేహి రెడ్డి
Productsసినిమాలు
Servicesసినిమా నిర్మాణం, పంపిణీ
Ownerకాటేపల్లి అన్వేష్ రెడ్డి
కాటేపల్లి నిరంజన్ రెడ్డి

చరిత్ర మార్చు

దిల్ రాజు సినీ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కు అనుబంధ సంస్థగా ఈ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రారంభమైంది. ఈ సంస్థ 2010లో మరో చరిత్ర, 2011లో గగనం సినిమాలను నిర్మించింది. గగనం సినిమాకు విమర్శకుల నుండి ప్రశంసలు వచ్చాయి. తరువాత, పూర్తిస్థాయి సినీ నిర్మాణ సంస్థగా ఏర్పడి, 2016లో క్షణం, 2017లో ఘాజీ వంటి అవార్డు పొందిన సినిమాలను నిర్మించింది.

నిర్మించిన సినిమాలు మార్చు

క్రమసంఖ్య సంవత్సరం సినిమా పేరు దర్శకుడు భాష తారాగణం గమనిక
1 2010 మరోచరిత్ర రవి యాదవ్ తెలుగు వరుణ్ సందేశ్, అనితా గాలర్, శ్రద్ధా దాస్ అనుబంధ సంస్థగా
2 2011 గగనం రాధా మోహన్ తెలుగు నాగార్జున, ప్రకాష్ రాజ్, పూనమ్ కౌర్, సనా ఖాన్, బ్రహ్మానందం అనుబంధ సంస్థగా
3 2016 క్షణం రవికాంత్ పెరేపు తెలుగు ఆదివి శేష్, అదా శర్మ, అనసూయ భరద్వాజ్, సత్యదేవ్ కంచరాన
4 2017 ఘాజీ సంకల్ప్ రెడ్డి తెలుగు

హిందీ

రానా దగ్గుబాటి, కే కే మీనన్, ఓం పురి, అతుల్ కులకర్ణి, సత్యదేవ్ కంచరాన
5 2017 రాజు గారి గది 2 ఓంకార్ తెలుగు నాగార్జున, సమంతా అక్కినేని, అశ్విన్ బాబు, సీరత్ కపూర్, వెన్నెల కిశోర్
6 2021 ఆచార్య కొరటాల శివ తెలుగు చిరంజీవి, కాజల్ అగర్వాల్, రాం చరణ్ తేజ
7 2021 వైల్డ్ డాగ్ ఆశిషోర్ సోలమన్ తెలుగు నాగార్జున, దియా మిర్జా, సైయామి ఖేర్, అతుల్ కులకర్ణి, అలీ రెజా
8 2021 అర్జున ఫల్గుణ మార్ని తేజ చౌదరి తెలుగు శ్రీ విష్ణు, అమృత అయ్యర్ [4]
9 2022 మిషన్ ఇంపాజిబుల్ స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే తెలుగు

అవార్డులు మార్చు

సంవత్సరం అవార్డు విభాగం సినిమా పేరు ఫలితం
2017 64వ దక్షిణ ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ చిత్రం - తెలుగు క్షణం Nominated
2017 2వ ఐఫా ఉత్సవం ఉత్తమ చిత్రం Nominated
2018 65వ జాతీయ చిత్ర పురస్కారాలు తెలుగులో ఉత్తమ ఫీచర్ చిత్రం ఘాజీ గెలుపు
2018 65వ దక్షిణ భారత ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ చిత్రం - తెలుగు Nominated
2018 7వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు ఉత్తమ చిత్రం (తెలుగు) Nominated

మూలాలు మార్చు

  1. "Leading Production House Matinee Entertainment to collaborate with this director!". News Track. 2020-09-08. Retrieved 2021-01-21.
  2. K, Krishna. "Sree Vishnu's New Film Under Matinee Entertainment Banner Launched". TeluguStop.com. Retrieved 2021-01-21.
  3. Kuppili, Sampath Pavan (2020-03-21). "#Chiru152 - Matinee Entertainments Clears Rumours About Konidela Production Company". Telugu Filmnagar. Retrieved 2021-01-21.
  4. Varma, K. V. D. (10 December 2020). "శ్రీ‌విష్ణు హీరోగా మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ కొత్త సినిమా ప్రారంభం!". www.hmtvlive.com. Archived from the original on 5 July 2021. Retrieved 5 July 2021.