ప్రధాన మెనూను తెరువు

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, 2019, మే 30 న ఆంధ్రప్రదేశ్(నవ్య) రెండవ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. 25మంది మంత్రులతో మంత్రివర్గం ఏర్పాటు చేశాడు.[1]

గవర్నరు ప్రసంగము 2019-06-14సవరించు

ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు 2019-06-14 నాడు ప్రసంగించాడు. దానిలో ముఖ్యమైన నవరత్నాలను ప్రస్తావించాడు. [2]

'నవరత్నాలు'సవరించు

 1. వైఎస్ఆర్ రైతు భరోసా
 2. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ,
 3. అమ్మ ఒడి
 4. ఫీజు రీయింబర్స్మెంటు
 5. వైఎస్ఆర్ పింఛన్లు
 6. పేదలందరికీ గృహాలు
 7. యువతకు ఉపాధి మరియు ఉద్యోగ కల్పన
 8. వైఎస్ఆర్ ఆసరా - వైఎస్ఆర్ చేయూత
 9. దశల వారీగా మద్యనిషేధం
 10. జలయజ్ఞం

ముఖ్య నిర్ణయాలుసవరించు

 • వైఎస్ఆర్ పింఛను మొత్తాన్ని రూ. 2250/- లకు పెంచడం.[3]
 • ఆశా వర్కర్ల జీతాలను రూ.3000/- నుండి రూ. 10,000/-లకు పెంచడం.[4]

ఇవీచూడండిసవరించు

మూలాలుసవరించు

తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:
 1. "కొలువుదీరిన కొత్త మంత్రివర్గం". సాక్షి. 2019-06-08. మూలం నుండి 2019-06-15 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 2. ఇ.ఎస్.ఎల్, నరసింహన్ (2019-06-14).   ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. వికీసోర్స్. 
 3. "పేదలకు మరింత భరోసా." ఆంధ్రజ్యోతి. 2019-06-02. మూలం నుండి 2019-06-15 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)
 4. "ప్రభుత్వ చీఫ్ విప్‌గా శ్రీకాంత్ రెడ్డి.. విప్‌గా మాజీ మంత్రి!". సమయం. 2019-06-02. మూలం నుండి 2019-06-15 న ఆర్కైవు చేసారు. Cite web requires |website= (help)