వై.యస్.అవినాష్‌రెడ్డి

కడప నియోజకవర్గ 16వ లోక్ సభ సభ్యులు. వైఎస్సార్సీపీ.

వై.యస్.అవినాష్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఒక రాజకీయ నాయకుడు. ఇతను కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి 16వ లోక్‌సభ సభ్యునిగా ఎన్నుకైనాడు. ఇతను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 2014 భారత సాధారణ ఎన్నికలలో గెలుపొందాడు.

వై.ఎస్.అవినాష్ రెడ్డి
వై.యస్.అవినాష్‌రెడ్డి


భారత పార్లమెంటు సభ్యుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
16 మే 2014
నియోజకవర్గం కడప లోక్‌సభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1984-08-27) 1984 ఆగస్టు 27 (వయసు 39)
పులివెందుల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి వై.ఎస్.సమత
సంతానం 1
నివాసం పులివెందుల, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్
పూర్వ విద్యార్థి సెయింట్ జోసెఫ్ కాలేజి ఆఫ్ ఇంజనీరింగు (బి.టెక్) , వోర్సెస్టర్ విశ్వవిద్యాలయం (ఎం.బి.ఎ)
మతం క్రిస్టియన్

మూలాలు మార్చు