దశ రూపాకాలలో ఆరవ రూపకము వ్యాయోగము.

దశ రూపకాలు మార్చు

దశ రూపకాలు పది రకాలు;[1]

 1. నాటకము
 2. ప్రకరణము
 3. భాణము
 4. ప్రహసనము
 5. డిమము
 6. వ్యాయోగము
 7. సమవాకారము
 8. వీధి
 9. అంకము
 10. ఈహామృగము

వ్యాయోగము - విధానం మార్చు

ఇది ఏకాంత పరిమితమైన రైపకం. దీనిలో వస్తువు ప్రఖ్యాతం. నాయకుడు కూడా ప్రఖ్యాతుడుగా ఉంటాడు. స్త్రీ పాత్రలు తక్కువగా ఉంటాయి. ఇతివృత్తం ఒక రోజులో జరిగినదై ఉంటుంది. వ్యాయోగంలో రాజర్షి నాయకుడుగా ఉంటాడు. వీర రౌద్ర రసాలతో కూడి ఉంటుంది. యుద్ధం, సంఘర్షణలు దీనిలో చోటు చేసుకుంటాయి.

ఉదా: సింగభూపాలుని ధనుంజయ విజయము ధర్మసూరి నరకాసుర విజయము మొదలైనవి.

మూలాలు మార్చు

 1. గూగుల్ బుక్స్ లో "దక్షరూపక విధానం" నుండి