శంకర్‌దాదా జిందాబాద్
శంకర్ దాదా జిందాబాద్ అనే ఈ తెలుగు చలన చిత్రము సంజయ్ దత్త్ నటించిన హిందీ సినిమా లగే రహో మున్నాభాయ్ ఆధారముగా తెలుగులో చిత్రించబడిన చిత్రము. ఈ సినిమాకు ప్రధాన కథానాయకుడు చిరంజీవి. ఈ సినిమాకి దర్శకత్వము ప్రభుదేవా.
శంకర్ దాదా జిందాబాద్ (2007 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ప్రభుదేవా |
---|---|
రచన | రాజకమల్ హిలాని, పరుచూరి సోదరులు |
తారాగణం | చిరంజీవి, శ్రీకాంత్, కరిష్మా కోటక్, సాయాజీ షిండే, దిలీప్ ప్రభావల్కర్, బ్రహ్మానందం, వేణుమాధవ్ |
సంగీతం | దేవిశ్రీ ప్రసాద్ |
ఛాయాగ్రహణం | ఛోటా కె.నాయుడు |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
కథ
మార్చునటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చుఇవి కూడా చూడండి:పాటలు .
మార్చు- శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్.
- జగదేక వీరుడుకి , రచన: చంద్రబోస్, గానం.మనో
- చందమామ రచన: భాస్కర భట్ల, గానం.కె ఎస్.చిత్ర, వేణుగోపాల్
- గుడ్ మార్నింగ్ హైదరాబాద్, రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం. శంకర్ మహదేవన్, దివ్య
- ఆకలేస్తే అన్నం పెడతా, రచన: సాహితి, గానం. నవీన్ మాధవ్, మమతా మోహన్ దాస్
- భూగోళమంతా , రచన: సాహితి, గానం . అదనాన్ సామి, గోపికా పూర్ణిమ
- ఓ బాపూ నువ్వే రావాలి, రచన: సుద్దాల అశోక్ తేజ,గానం. సాగర్, దేవీశ్రీ ప్రసాద్
- గుడ్ మార్నింగ్ హైదరాబాద్, (రీమిక్స్ ) రచన: దేవీశ్రీ ప్రసాద్, గానం.దేవీశ్రీ ప్రసాద్ , సాగర్.