శంబంగి వెంకట చిన అప్పలనాయుడు
శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బొబ్బిలి నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 23 మే 2019 - 3 జూన్ 2024 | |||
ముందు | సుజయ్ కృష్ణ రంగారావు | ||
---|---|---|---|
తరువాత | బేబీ నాయన | ||
నియోజకవర్గం | బొబ్బిలి నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1955 పక్కి గ్రామం, బొబ్బిలి మండలం, విజయనగరం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ | ||
తల్లిదండ్రులు | సురాపా నాయుడు | ||
జీవిత భాగస్వామి | చిన్న అమ్మలు |
జననం, విద్యాభాస్యం
మార్చుశంబంగి వెంకట చిన అప్పలనాయుడు 1955లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయనగరం జిల్లా, బొబ్బిలి మండలం, పక్కి గ్రామంలో జన్మించాడు. ఆయన బి.ఏ వరకు చదువుకున్నాడు.
రాజకీయ జీవితం
మార్చుశంబంగి చిన అప్పలనాయుడు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి బొబ్బిలి నియోజకవరాగం నుం 1983,1985,1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి 1994లో విప్‌గా పని చేశాడు. ఆయన అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయి అనంతరం ఏఐసీసీ నియమితుడయ్యాడు. అప్పలనాయుడు 25 మే 2018 న కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,[1] 2019లో ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు.[2]శంబంగి వెంకట చిన అప్పలనాయుడు 6 జూన్ 2019న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా నియమితుడయ్యాడు.[3][4]
సంవత్సరం | గెలిచిన అభ్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు | ప్రత్యర్థి | పార్టీ | పోలైన ఓట్లు |
---|---|---|---|---|---|---|
1983 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | తెలుగుదేశం పార్టీ | 40610 | కె.ఎన్. వాసిరెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 23660 |
1985 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | తెలుగుదేశం పార్టీ | 44875 | ఐ.వి. రమణమూర్తి | కాంగ్రెస్ పార్టీ | 15427 |
1989 | పెద్దింటి జగన్మోహన రావు | కాంగ్రెస్ పార్టీ | 41809 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | తెలుగుదేశం పార్టీ | 41711 |
1994 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | తెలుగుదేశం పార్టీ | 38725 | పెద్దింటి జగన్మోహన రావు | కాంగ్రెస్ పార్టీ | 23660 |
1999 | పెద్దింటి జగన్మోహన రావు | కాంగ్రెస్ పార్టీ | 50803 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | తెలుగుదేశం పార్టీ | 41491 |
2004 | సుజయ్ కృష్ణ రంగారావు | కాంగ్రెస్ పార్టీ | 53581 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | తెలుగుదేశం పార్టీ | 40891 |
2014 | సుజయ్ కృష్ణ రంగారావు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 83587 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | కాంగ్రెస్ పార్టీ | 4966 |
2019 | శంబంగి వెంకట చిన అప్పలనాయుడు | వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ | 84955 | సుజయ్ కృష్ణ రంగారావు | తెలుగుదేశం పార్టీ | 76603 |
మూలాలు
మార్చు- ↑ Sakshi (25 May 2018). "వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
- ↑ Sakshi (2019). "బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం విజేత 2019". Retrieved 10 January 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help)[permanent dead link] - ↑ HMTV (6 June 2019). "ప్రొటెం స్పీకర్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే చిన అప్పలనాయుడు". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
- ↑ TV9 Telugu (8 June 2019). "ప్రోటెం స్పీకర్‌గా శంబంగి చిన్న అప్పలనాయుడు". Archived from the original on 10 January 2022. Retrieved 10 January 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)