శభాష్ రాజా
(1961 తెలుగు సినిమా)
Sabhash Raja.jpg
దర్శకత్వం పి.ఎస్.రామకృష్ణారావు
నిర్మాణం సుందర్‌లాల్ నహతా,
డూండీ
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
రాజసులోచన,
దేవిక,
కాంతారావు,
రేలంగి,
గిరిజ
సంగీతం ఘంటసాల
నిర్మాణ సంస్థ రాజశ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

పాటలుసవరించు

  1. అందాల రాణివై ఆడుమా .. ఆనందపు విందులు సేయుమా - ఘంటసాల, పి.లీల - రచన: ఆరుద్ర
  2. ఇదిగో ఇదిగో ఇటు చూడు ఎవరో నిన్నే పిలిచేరు - సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
  3. ఈ భూమిపైని రాలే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
  4. ఓ వన్నెలా వయారి చూసేవు ఎవరి దారి మదిలోన మెదలు - కె. జమునారాణి
  5. డల్లుడల్లు డల్లు అంతా డల్లు లోకమంతా - ఘంటసాల, సుశీల బృందం - రచన: కొసరాజు
  6. మన ఆనందమయవమైన సంసారమే ప్రేమ సుఖసారము నాకు - సుశీల
  7. మతిమాలి చేయితూలి వగచేవు నేలకూలి- ఘంటసాల కోరస్ - రచన: సముద్రాల జూనియర్
  8. లోకాన దొంగలు వేరే లేరయ్యా దూరన ఎక్కడ్నించొ రారయ్యా - సుశీల - రచన: కొసరాజు
  9. విడనాడనేల నీతి నేడేల పాపభీతి నీతమ్ముడన్న మాటే - ఘంటసాల - రచన: సముద్రాల జూనియర్
  10. వినోదం కోరేవు విషాదం పొందేవు వలదోయి నాజోలి పోపోవోయి - సుశీల
  11. వయసిక లేదే వలపిక లేదే ఎవరూ కాదనలేదే - ఎస్. జానకి, మాధవపెద్ది - రచన: కొసరాజు

మూలాలుసవరించు