శరణబసప్ప దర్శనపూర్

శరణబసప్ప గౌడ దర్శనపూర్ (జననం 3 మార్చి 1961) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఐదుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో చిన్న తరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు శాఖ మంత్రి పని చేస్తున్నాడు.[1]

శరణబసప్ప దర్శనపూర్
శరణబసప్ప దర్శనపూర్


చిన్న తరహా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్
ముందు ఎం.టి.బి. నాగరాజ్
పదవీ కాలం
2006 – 2007
గవర్నరు టి.ఎన్.చతుర్వేది
పదవీ కాలం
1996 – 1997
గవర్నరు ఖుర్షీద్ ఆలం ఖాన్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2018
ముందు గురు పాటిల్ శిరవాల్
నియోజకవర్గం షాహాపూర్
పదవీ కాలం
2004 – 2013
ముందు శివశేఖరప్పగౌడ శిర్వాల్
తరువాత గురు పాటిల్ శిరవాల్
నియోజకవర్గం షాహాపూర్
పదవీ కాలం
1994 – 1999
ముందు శివశేఖరప్పగౌడ శిర్వాల్
తరువాత శివశేఖరప్పగౌడ శిర్వాల్
నియోజకవర్గం షాహాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1961-03-03) 1961 మార్చి 3 (వయసు 63)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కీశే బాపుగౌడ దర్శనాపూర్ (తండ్రి)
జీవిత భాగస్వామి భర్తీ దర్శనాపూర్

నిర్వహించిన పదవులు

మార్చు
పదవులు నిర్వహించారు
సంవత్సరం వివరణ రాజకీయ పార్టీ
1994 కర్ణాటక శాసనసభ సభ్యుడు - షాహాపూర్ నియోజకవర్గం జనతాదళ్
1996 రాష్ట్ర శక్తి & విద్యుత్ మంత్రి - JH పటేల్ క్యాబినెట్[2] జనతాదళ్
2004 కర్ణాటక శాసనసభ సభ్యుడు - షాహాపూర్ నియోజకవర్గం జనతాదళ్ (సెక్యులర్)
2006 క్యాబినెట్ మంత్రి APMC - మొదటి కుమారస్వామి క్యాబినెట్[3] జనతాదళ్ (సెక్యులర్)
2006 జిల్లా ఇంచార్జి మంత్రి - గుల్బర్గా ( కలబురగి - యాద్గిర్ ) జనతాదళ్ (సెక్యులర్)
2008 కర్ణాటక శాసనసభ సభ్యుడు - షాహాపూర్ నియోజకవర్గం భారత జాతీయ కాంగ్రెస్
2018 కర్ణాటక శాసనసభ సభ్యుడు - షాహాపూర్ నియోజకవర్గం భారత జాతీయ కాంగ్రెస్
2018 డిప్యూటీ ఛైర్మన్ - రాష్ట్ర ప్రణాళికా సంఘం, ప్రభుత్వం. కర్ణాటక[4] భారత జాతీయ కాంగ్రెస్
2022 సభ్యుడు, కళ్యాణ కర్ణాటక ప్రాంతీయ అభివృద్ధి బోర్డు[5]
2023 కర్ణాటక శాసనసభ సభ్యుడు - షాహాపూర్ నియోజకవర్గం భారత జాతీయ కాంగ్రెస్
2023 క్యాబినెట్ మంత్రి చిన్న తరహా పరిశ్రమలు & పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ - సిద్దరామయ్య రెండవ మంత్రివర్గం[6] భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.
  2. https://fincomindia.nic.in/writereaddata/html_en_files/oldcommission_html/fcreport/11threport.pdf [bare URL PDF]
  3. Hindustan Times (17 February 2006). "Karnataka ministry expanded" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  4. The News Minute (22 December 2018). "Congress appoints heads for state boards, corporations in Karnataka" (in ఇంగ్లీష్). Archived from the original on 13 November 2023. Retrieved 13 November 2023.
  5. "Government finally picks members for Kalyana Karnataka board". 14 February 2022.
  6. "Know your minister: A look at the 24 MLAs sworn in to the Karnataka cabinet today". www.thehindubusinessline.com (in ఇంగ్లీష్). 2023-05-27. Retrieved 2023-06-02.