శరవణన్ భారతదేశానికి చెందిన సినిమా నటుడు, నిర్మాత, దర్శకుడు.[2] ఆయన 1991లో వైదేహి వంతచు తమిళ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి 1996లో విశ్వనాధ్ సినిమాతో నిర్మాతగా, 2003లో తాయుమానవన్ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు. శరవణన్ కొంతకాలం సినీరంగానికి దూరంగా ఉంది విశ్రాంతి తర్వాత, 2007లో పరుత్తివీరన్ ద్వారా తిరిగి నటుడిగా వచ్చాడు.

శరవణన్
జననం
శరవణన్

(1966-10-10) 1966 అక్టోబరు 10 (వయసు 58)
వృత్తినటుడు, నిర్మాత, దర్శకుడు
క్రియాశీల సంవత్సరాలు1991–ప్రస్తుతం
జీవిత భాగస్వామిసూర్యశ్రీ
పిల్లలు1

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర విషయాలు
1991 వైదేహి వంతచు కరుప్పా
1992 పొండట్టి రాజ్యం కృష్ణన్
1992 అభిరామి శరవణన్
1993 మామియార్ వీడు అరవింద్
1993 సూర్యన్ చంద్రన్ మరుదు
1993 పెట్రేడుత పిళ్లై కుమార్
1993 నల్లతే నడక్కుమ్ ప్రకాష్
1993 పార్వతి ఎన్నై పారాది శివ
1993 అక్కరై చీమయిలే ప్రకాష్
1993 ముత్తుపాండి ముత్తుపాండి
1994 వీట్టై పారూ నాట్టై పారూ శివ
1994 సేవాత పొన్ను చెల్లప్ప
1994 తాయ్ మనసు చిన్న మరుదు
1996 తిరుంబి పార్ వీరయ్యన్
1996 విశ్వనాథ్ విశ్వనాథ్ నిర్మాత కూడా
1997 తంబి దురై తంబి దురై
1998 సంతోషం ఇంద్రన్ నిర్మాత కూడా
1998 పొన్మానై తేది సుందరం
2001 నంద దురై
2003 తాయుమానవన్ సేన్‌బగపాండియన్, దర్శకుడు కూడా
దురైపాండియన్
2007 పరుత్తివీరన్ చెవ్వాజై ఉత్తమ సహాయ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - తమిళం
నామినేట్ చేయబడింది, ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ అవార్డు
2007 వీరముమ్ ఈరముమ్ శంకర్ అయ్య
2009 అజఘర్ మలై ప్రత్యేక ప్రదర్శన
2009 పింజు మనసు తులసి
2010 విలాయ్ డీసీపీ షణ్ముగవేల్
2011 తంబి వెట్టోటి సుందరం సలై
2012 ఆరంజ్ తేవర్ మలయాళ చిత్రం
2013 అలెక్స్ పాండియన్ పార్థిబన్ తెలుగులో బ్యాడ్ బాయ్
2013 కీరిపుల్ల నాగ
2014 అరణ్మనై అయ్యనార్
2016 మీనాక్షి కధలన్ ఇలంగోవన్ ఎ. సామి
2016 సౌకార్‌పేటై సీనియర్
2016 ఎనక్కు ఇన్నోరు పెర్ ఇరుక్కు "నైనా" దాస్
2017 పండిగై ముని
2018 కడైకుట్టి సింగం తామరై మనాల సెండయార్ తెలుగులో చినబాబు
2018 కొలమావు కోకిల గురువు
2019 ఓవియవై విట్ట య్యరు అన్నాచ్చి
2019 100 గణేష్
2021 03:33 కతీర్ తండ్రి
2021 ఆనందం విలయదుం వీడు కాశీ
2022 మారుత మారుతపాండి
గార్గి శరవణన్

టెలివిజన్

మార్చు
సంవత్సరం కార్యక్రమం పాత్ర ఛానెల్ భాష ఇతర విషయాలు
2019 బిగ్ బాస్ తమిళ్ 3 పోటీదారు

తొలగించబడింది (44వ రోజు)

విజయ్ టీవీ తమిళం రియాలిటీ టీవీ సిరీస్[3]

మూలాలు

మార్చు
  1. The Times of India (2022). "Saravanan". Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.
  2. "Saravanan is back with 'Vilai' | CineBuzz - Movies". ChennaiOnline. 2010-01-01. Retrieved 2012-07-11.
  3. "Bigg Boss Tamil 3: Meet the 15 contestants of Kamal Haasan's show [Photos]" (in ఇంగ్లీష్). 23 June 2019. Archived from the original on 24 July 2022. Retrieved 24 July 2022.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=శరవణన్&oldid=3607086" నుండి వెలికితీశారు